Bigg Boss 6 Telugu rajasekhar eliminated this week
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలో రంజుగా సాగుతున్న విషయం తెలిసిందే. తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఆరో సీజన్ జరుపుకుంటుంది.. ఈ సీజన్కు ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం నాగర్జున ఒక హౌస్ మేట్ ని ఎలిమినేట్ చేస్తారు. అయితే ఆ షూటింగ్ అంతా శనివారం జరుగుతుంది కాబట్టి శనివారం సాయంత్రమే ఆదివారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని లీక్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం లీక్ అయింది.
నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎప్పటిలానే మొదటి స్థానంలో రేవంత్ కొనసాగుతున్నాడు. అతనికి ప్రతివారం కూడా అందరికంటే ఎక్కువ స్థాయిలో ఓట్లు దక్కుతున్నాయి.ఇక అతని తర్వాత శ్రీహాన్ ఎప్పటిలోనే రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ అతనికి ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని ఓట్లు అయితే తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. ఇక అర్జున్ మూడవ స్థానంలోకి రావడం విశేషం. ఆదిత్య 4వ స్థానంలోకి వచ్చేసాడు. మొన్నటి వరకు ఆదిత్య కు చాలా తక్కువ స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఇక ఆదిరెడ్డి కూడా టాప్ 5 లో ఉండేందుకు పోటీ పడుతున్నాడు. అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో ఇప్పుడు అతను 5వ స్థానంలో ఉన్నాడు. ఇక ఫైమా ఆరు, ఏడవ స్థానంలో కీర్తి కొనసాగుతోంది.
Bigg Boss 6 Telugu rajasekhar eliminated this week
కీర్తి గతవారం కూడా టాప్ ఫైవ్ లో నిలిచింది. కానీ ఈసారి మాత్రం ఆమె అనుకున్నంత స్థాయిలో ఇప్పించడం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.ఇక 8వ స్థానంలో అయితే మెరీనా నిలిచింది. ఆమె భర్త రోహిత్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రోహిత్ తర్వాత 10వ స్థానంలో వాసంతి కొనసాగుతోంది. ఆమె గత రెండు వారాల క్రితం టాప్ ఫైవ్ లో నిలిచినప్పటికీ ఇప్పుడుడౌన్ అయింది. చివరి మూడు స్థానాల్లో కొనసాగుతున్న వారి వివరాల్లోకి వెళితే.. ఇనయా సుల్తానా 11వ స్థానంలో , శ్రీ సత్య 12, చివరి 13వ స్థానంలో అయితే రాజశేఖర్ కొనసాగుతున్నాడు. మరి అతను ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో..
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
This website uses cookies.