
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8లో వారికి తప్ప మిగతా వారందరికి అంత తక్కువ రెమ్యునరేషనా..!
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్‌గా ముగిసింది. ప్రతి సీజన్‌కి మంచి ఆదరణ దక్కుతుంది. అయితే సీజన్ 8 పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. అందరు అనుకున్నట్టే ఈ సీరి కన్నడ బ్యాచ్ లీడర్ నే బిగ్ బాస్ విన్నర్ గా చేశారు.. మొదటి నుంచి హౌస్ లో వినిపిస్తున్న రూమర్స్ ను బిగ్ బాస్ నిజం చేశాడని వార్తలు జనాల్లో వినిపిస్తున్నాయి. ఎన్ని అనుకున్నా ఇక బిగ్ బాస్ నిర్ణయం మార్చుకొనే ఛాన్స్ లేదు. విన్నర్ గా నిఖిల్ మరో చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ అతడికి దక్కింది. ఏకంగా రూ 55 లక్షల ప్రైజ్ మనీ నిఖిల్ సొంతం అయింది.
14 మంది ముందుగా హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా ఎనిమిది మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దాంతో బిగ్ బాస్ రెండు గ్రూప్ లుగా డివైడ్ చేసి ఆటలు ఆడించారు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ లో నిఖిల్, గౌతమ్ పోటీ పడ్డారు. అయితే గౌతమ్ ఫైర్ చూసి అతనే విన్నర్ అని ఆడియన్స్ అనుకున్నారు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే హౌజ్‌లోకి వచ్చిన ఒక్కొక్కరి రెమ్యునరేషన్ గురించి తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ముందుగా ఎలిమినేట్ అయిన బెజవాడ బేబక్క రెమ్యూనరేషన్ 1,75,000 రూపాయిలు. రెండు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శేఖర్ భాషా 4,30,000 రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.అభయ్ నవీన్ మూడు వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 6 ,30,000 రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. నాలుగు వారాలు హౌస్ లో ఉన్న సోనియా 8,50,000 రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ఆదిత్య ఓం మరియు నైనికా ఇద్దరు 5వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఒకరు, వీకెండ్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. 5 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆదిత్య 12,50,000 రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఇక అదే వారం లో ఎలిమినేట్ అయినా నైనికా 9 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంది. ఆరు వారాలు హౌస్ లో ఉన్నందుకు సీత 9 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ,మణికంఠ 11 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8లో వారికి తప్ప మిగతా వారందరికి అంత తక్కువ రెమ్యునరేషనా..!
మెహబూబ్ & నయనీ పావని 8 వ వారంలో ఒకరు, 9వ వారంలో మరొకరు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. రెండు వారాలు హౌస్ లో ఉన్నందుకు మెహబూబ్ 7 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. మూడు వారాలు ఉన్నందుకు నయని పావని 7 లక్షల రూపాయిలను తీసుకుంది. గంగవ్వ మరియు హరితేజ నాలుగు వారాలు హౌస్ లో ఉన్నందుకు గంగవ్వ 11 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంది. గంగవ్వ కూడా 5 వారాలు ఉన్నందుకు ఈమె 9 లక్షల రెమ్యూనరేషన్ ని అందుకుంది. యష్మీ 12 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఈమె 30 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. పృథ్వీ, ఏకంగా 11 వారాలు నామినేషన్స్ లోకి వచ్చి, 13 వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ 28 లక్షల రూపాయిలు. రోహిణి & విష్ణు ప్రియా డబుల్ ఎలిమినేషన్ అయ్యారు. రోహిణి 8 వారాలు హౌస్ లో ఉన్నందుకు 22 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. అదే వారం లో టాప్ 6 స్థానంలో ఎలిమినేట్ అయిన విష్ణు ప్రియ 42 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది.నబీల్, అవినాష్ లలో 28 లక్షలు నబీల్ తీసుకోగా, అవినాష్ 32 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. ప్రేరణ 37 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ఇక 10 వారాలు హౌస్ లో ఉన్నందుకు గౌతమ్ 21 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. bigg boss 8 telugu contestants remuneration list viral
Iran Israel India : ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఈ రెండు…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ గురించే చర్చ జరుగుతోంది. తన సినీ…
Modi : భారతదేశ రక్షణ రంగంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం గత…
Telangana Chicken shops : తెలంగాణ Telangana రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చికెన్ సెంటర్ల బంద్ ఎట్టకేలకు ముగిసింది.…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా చాలా సంయమనంతో వ్యవహరిస్తుంటారు. కానీ తాజాగా పల్నాడు జిల్లాలో…
How To Do Ration Card e-KYC Online : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా మిడిల్…
Telangana Rythu Bharosa Latest Updates : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త అందించింది. అన్నదాతలకు అండగా నిలిచేందుకు…
Gold Silver Rate 2nd April 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మార్కెట్ మళ్లీ…
Karthika Deepam 2 April 2nd 2026 Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న 'కార్తీక…
Ration Cards : ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలన్న…
Non Veg Summer : వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. బయట అడుగు పెట్టాలంటేనే…
Chanakya Niti : భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చెప్పిన నీతులు, సూత్రాలు…
This website uses cookies.