
Bigg Boss 8 Telugu : యష్మీ బాగోతాలన్నీ పృథ్వీ ఇలా బయటపెట్టేసాడేంటి.. ట్విస్ట్‌లు మాములుగా లేవు..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ షో రసవత్తరంగా మారుతుంది. అసలైన ఆట మొదలు కావడంతో రంజుగా మారింది. తాజా ఎపిసోడ్‌లో నబీల్ కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు.. స్పూన్‌తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత మణికంఠ యష్మీ కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉందని అన్నారు బిగ్ బాస్. దాంతో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. పృథ్వీ గెటప్ చూసి విష్ణు ప్రియా అయితే తెగ సిగ్గుపడింది. ఇక ఈ గేమ్‌లో కాంతార టీం గెలవడంతో.. వాళ్లకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. దాంతో సర్వైవల్ టాస్క్ పూర్తి అవ్వడంతో అన్ని గేమ్స్ లో ఎక్కువ ఎవరు గెలిచారో వాళ్లకు స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్. కాంతార టీమ్ కు పవర్ లభించింది.ఆ తర్వాత క్లాన్ నుంచి నేరుగా చీఫ్ అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్.
దాంతో ఎవరు ఛీప్ గా ఉండాలని డిస్కషన్ పెట్టారు. యష్మీ నేనే చీఫ్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. కానీ పృథ్వీకి అంత నాలెడ్జ్ లేదు అని మాట్లాడింది. దానికి పృథ్వీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నువ్వు చీఫ్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు అని అనేశాడు. దాంతో యష్మీ అరవడం మొదలు పెట్టింది. దాంతో నువ్వు వాయస్ పెంచకు.. ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావ్.. పైగా నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావ్.. మళ్లీ చీఫ్ అవుతానని ఎలా అంటున్నావ్..అంటూ పృథ్వీ కూడా గట్టిగానే ఇచ్చిపడేశాడు.దాంతో పృథ్వీ యష్మీ బాగోతాలను బయట పెట్టడం మొదలు పెట్టాడు. నువ్వు మణికంఠని మగాడు కాదని అన్నావ్ కదా.. అనలేదని అబద్దం చెప్పావ్ అని పృథ్వీ అడిగితే నేను అలా అనలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది.
Bigg Boss 8 Telugu : యష్మీ బాగోతాలన్నీ పృథ్వీ ఇలా బయటపెట్టేసాడేంటి.. ట్విస్ట్‌లు మాములుగా లేవు..!
అవునా.. నువ్వు అననప్పుడు ఎందుకు సారీ చెప్పావ్ అని అన్నాడు పృథ్వీ. దాంతో ఆ పాయింట్ తీయకు అంటూ చెప్పుకొచ్చింది యష్మీ . ఆ టాపిక్ ఎత్తకు.. మమ్మీపై ఒట్టేశాను కదా’ అని చెప్పుకొచ్చింది యష్మీ. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు. దాన్ని మళ్లీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. నీకు నువ్వే చీఫ్‌గా ఫెయిల్ అయ్యానని రెడ్ ఇచ్చుకున్నావ్.. నీకు నువ్వే తెలుసు.. బ్యాడ్ ప్లేయర్ అని.. స్పెల్లింగ్ గేమ్‌లో ఓడిపోయావ్.. ఇవన్నీ నీ మిస్టేక్సే అని యష్మీ బాగోతాలు బయట పెట్టాడు పృథ్వీ .మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ముందుగా ఆదిత్య ఓంని గురువారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేశారట. శనివారం రోజు నైనికా ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ఆదిత్య హౌస్ నుంచి బయటకి వెళతాడు కానీ పబ్లిక్ లోకి రాడు అని అంటున్నారు. శనివారం ఎపిసోడ్ వరకు నిర్వాహకులు అతడిని సీక్రెట్ గా ఉంచి.. శనివారం ఎపిసోడ్ లో వేదికపైకి పంపించబోతున్నారు అని సమాచారం
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…
హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…
Jabardasth : తెలుగు కామెడీ షోలలో ప్రత్యేక గుర్తింపు పొందిన జబర్దస్త్ లో యాంకర్‌గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన…
Brass vs Aluminum : చాలా కాలంగా మన వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ప్రధాన స్థానాన్ని సంపాదించుకున్నాయి. తేలికగా ఉండటం…
Orenges : నారింజ పండ్ల గురించి తెలియని వారు చాలా అరుదు. పుల్లగా, తియ్యగా రుచిచూపే ఈ పండ్లు ఆరోగ్యానికి…
Sanju Samson : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సంజు సామ్సన్ అద్భుతమైన ఫామ్‌లోఉన్నాడు. తను కేవలం 54…
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
This website uses cookies.