Categories: EntertainmentNews

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Advertisement
Advertisement

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో నాగమణికంఠ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‏బాస్ 8లోకి అడుగు పెట్టిన మణికంఠ.. తొలివారం నుంచే తన ఫ్యామిలీ స్టోరీని.. చెబుతూ.. సింపథి స్టార్ ట్యాగ్‌ వచ్చేలా చేసుకున్నాడు. తన భార్య, కూతురి గురించి స్పెషల్ వీడియోలో ఒకలా.. హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మరోలా మాట్లాడి.. నెట్టింట హాట్‌ టాపిక్ అయ్యాడు.

Advertisement

బిగ్‏బాస్ లోకి రావడానికి తన భార్యే కారణమని.. షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించిందంటూ హౌస్ లో చెప్పుకొచ్చాడు. కానీ రెండో వారం లో మాత్రం హౌస్ లో ఉన్న లేడీ సభ్యులను హగ్ చేసుకోవడం , ముద్దులు పెట్టుకోవడం చేస్తూ వీడు చాల డేంజర్ అనిపించుకుంటున్నాడు. విష్ణుప్రియ, యాష్మి విషయంలో ఇదే చేసాడు. విష్ణుప్రియ అయితే మణికంఠ చాల డేంజర్ అని..మనకు దగ్గరై.. మన వీక్నెస్ పాయింట్స్ పట్టుకొని నామినేషన్ లో వేస్తున్నాడని తెలిపింది.

Advertisement

Bigg Boss 8 Telugu యష్మీ విషయంలో మణికంఠ ప్లాన్..

ఇక యాష్మి విషయంలో కూడా ఇదే చేసాడు. ఫ్రెండ్ షిప్ పేరుతో మోసం చేసావు..నేను ఈ హౌస్ లో ఉన్నన్ని రోజూ నిన్ను నామినేషన్ చేస్తా అని తేల్చి చెప్పింది. ఇక ప్రేరని , సోనియా లను కూడా వదల్లేదు. గట్టిగా కౌగిలించుకోవడం , ముద్దులు పెట్టుకోవడం వంటి చేసి ఛీ అనిపించుకున్నాడు.

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

మణికంఠ వల్ల యాష్మి చాల ఇబ్బంది పడింది..ఒకానొక సమయంలో నేను హౌస్ లో ఉండలేను బిగ్ బాస్ అంటూ తెలిపింది. నిన్న రాత్రి కూడా విష్ణుప్రియ దగ్గరికి వెళ్లి కౌగిలించుకోబోయాడు..కానీ విష్ణు గట్టి కౌంటర్ ఇచ్చింది.కంటెంట్ కోసం ఇలా నువ్వు చేస్తున్నావు అంటూ తెలిపింది. ఓవరాల్ గా మాత్రం మణికంఠ హౌస్ లో రెచ్చిపోతున్నాడు. మరి నాగ్ ఏమైనా క్లాస్ తీసుకుంటాడా..లైట్ తీసుకుంటాడా అనేది చూడాలి.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

2 hours ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

4 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

5 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

6 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

7 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

8 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

12 hours ago