
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 లో ఏం జరుగుతుంది.. రాయల్ క్లాన్స్ దాటికి ఓజీ క్లాన్ సభ్యులు విలవిల..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో లాస్ట్ సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎనిమిది మంది సభ్యులు హౌస్ లోకి వచ్చారు. ఆల్రెడీ సీజన్ 8 మొదటి నుంచి ఉన్నారు. ఆరుగురు హౌస్ మెట్స్ ఎలిమినేట్ అవ్వగా ఉన్న 8 మందికి కొత్తగా మరో 8 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా వచ్చారు. ఐతే ఈ వైల్డ్ కార్డ్ ల క్లాన్ ను రాయల్ క్లాన్స్ అని బిగ్ బాస్ పేరు పెట్టాడు. పాత కంటెస్టెంట్స్ లను ఓజీ క్లాన్ అని పేరు పెట్టాడు.
ఇక రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ లకు బిగ్ బాస్ బీబీ హోటల్ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ లో అతిథులుగా రాయల్ క్లాన్ మెంబర్స్ చేయగా హోటల్ స్టాఫ్ గా ఓజీ క్లాన్ సభ్యులు చేశారు. గురువారం తో ఈ టాస్క్ పూర్తి కాగా ఈ టాస్క్ లో రాయల్ క్లాన్ సభ్యులు గెలిచారు. ఐతే ఈ టాస్క్ లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న యష్మి మంచి పెర్ఫార్మెన్స్ అందించగా పృధ్వి, విష్ణు ప్రియ, సీతలు మాములుగా చేశారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో పృధ్వి టాస్కులు వరకు బాగానే ఆడుతున్నా మిగతా విషయాల్లో అతను వెనకపడి ఉన్నాడు. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌజ్ మెట్స్ ఉన్నారు. వారిలో విష్ణు ప్రియ, సీత, పృధ్వి, యష్మి, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. వారిలో సీత, విష్ణు ప్రియ మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 లో ఏం జరుగుతుంది.. రాయల్ క్లాన్స్ దాటికి ఓజీ క్లాన్ సభ్యులు విలవిల..!
పృధ్వి కూడా లీస్ట్ 3 లో ఉన్నాడు. టాప్ లో గంగవ్వ, సెకండ్ ప్లేస్ లో మెహబూబ్, యష్మి థర్డ్ ప్లేస్ లో దూసుకెళ్తున్నారు. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
Bus Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు…
Curd | పెరుగు మన ఆహారంలో ఓ ముఖ్యమైన భాగం. ఇది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు…
Apple | రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అన్న నానుడి కేవలం మాట కాదు,…
Liquor | నేటి కాలంలో చాలామందికి ఆకలిగా ఉన్నప్పుడే మద్యం తాగే అలవాటు ఉంది. ఇది సరదాగా అనిపించినా, శరీరానికి ప్రమాదకరమని…
This website uses cookies.