
Bigg Boss Ashu Reddy Fun With Mother Cooking
Ashu Reddy : అషూ రెడ్డి తన తల్లి మీద ఎన్ని సెటైర్లు వేస్తుంటుందో అందరికీ తెలిసిందే. అషూ రెడ్డి తన యూట్యూబ్ చానెల్‌లో చేసే వీడియోలు అందులో తన తల్లి గురించి కౌంటర్లు వేయడం అందరికీ తెలిసిందే. ఇక తన తల్లి తనను ఎలా తిడుతుంటుందో కూడా చూపిస్తుంటుంది. అషూ రెడ్డి వెకేషన్లకు వెళ్లడం, అక్కడ షాపింగ్ చేయడం, అందులో ఎక్కువగా హ్యాండ్ బ్యాగులు కొనడం, వాటిని చూసి తన తల్లి ఇచ్చే రియాక్షన్లు, తిట్టే తిట్ల గురించి చెబుతూ ఉంటుంది అషూ రెడ్డి. అషూ రెడ్డి ఓ పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే. అషూ రెడ్డికి ఇష్టమైన పెట్ ఉంది. దాని పేరు రాజుగాడు.
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ రాజుగాడు అంటూ కలవరిస్తుండేది. రాజుగాడు అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నో సార్లు చెప్పింది. ఇక తాను డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఇలాంటి వ్యాపకాలన్నీ కూడా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. అషూ రెడ్డి తన లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, తన ఫ్రెండే తనను ఎలా మోసం చేసిందో ఎంతో క్లియర్‌గా చెప్పిన సంగతి తెలిసిందే. అషూ రెడ్డి ఇప్పుడు మాత్రం మంచి ఫాంలో ఉంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగుతోంది. కలిసి వెకేషన్లకు వెళ్తోంది. మొన్నా మధ్య యూఎస్ వెళ్లి తన పాత ఫ్రెండ్స్ అందరినీ కలిసి వచ్చింది.
Bigg Boss Ashu Reddy Fun With Mother Cooking
అక్కడే అజయ్ బర్త్ డేను బికినీ భామల మధ్య జరిపించింది.ఇక గోవాలో అజయ్, స్రవంతిలతో కలిసి అషూ రెడ్డి నానా హంగామా చేసింది. మొన్నటికి మొన్న రోహిణితో కలిసి దుబాయ్‌లో సందడి చేసింది అషూ. ఇక ఇప్పుడు తాజాగా అషూ ఓ ఫన్నీ పోస్ట్‌ను చేసింది. ఇందులో తన తల్లి చేసిన దోశల మీద కౌంటర్ వేసింది. నాకు ఆ దోశల మీద ఇంట్రెస్ట్ లేదు.. కనీసం రాజు గాడికి కూడా ఇంట్రెస్ట్ లేదు.. అంటూ నవ్వేస్తోంది. కనీసం కుక్క కూడా తినడం లేదన్నట్టుగా ఆ దోశలు, తన అమ్మ వంట పరువుతీసింది. నా వల్లే కావడం లేదు ఇదెక్కడ తింటుందన్నట్టుగా చెప్పుకొచ్చింది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.