bigg boss beauty ashu reddy went to dubai post viral
Ashu reddy : సోషల్ మీడియా కారణంగా చాలా తక్కువగా కాలంలో.. కొందరు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో అషూ రెడ్డికి ఒకరు. డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకన్న ఈ బ్యూటీ..తర్వాత బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. దీంతో ఆమె మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. అషూ రెడ్డిని ఆమె అభిమానులు జూనియర్ సమంతగా పిలుచుకుంటారు. ఇప్పుడు పలు షోలకు యాంకర్‌గానే, కొన్ని సినిమాల్లో కూడా చేస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.
bigg boss beauty ashu reddy went to dubai post viral
ఇటీవల ఆమె చేస్తున్న కొన్ని పోస్టులు చూసిన నెటిజన్లు.. ఈ బ్యూటీ హద్దులు దాటేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల షర్ట్ బటన్స్ విప్పేసి అషూ రెడ్డి పోస్ట్ చేసిన ఫొటో తెగ వైరల్‌గా మారింది. ఎద అందాలు కనిపించేలా షేర్ చేసిన ఈ ఫొటో తెగ వైరల్ అయింది. అయితే ఈ భామ ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నట్టుగా ఓ పోస్ట్ చేసింది. ‘దుబాయ్ పిలుస్తుంది.. బై హైదరాబాద్ ’ అని పేర్కొంది. అయితే ఎందుకు వెళ్తున్నానని మాత్రం చెప్పలేదు.
bigg boss beauty ashu reddy went to dubai post viral
బిజినెస్ క్లాస్‌లో ఫుల్ లగ్జరీగా దుబాయ్ వెళ్లిన ఈ భామ.. తన జర్నీకి సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది. తాను ఒంటరిగా దుబాయ్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే తాను ఎందుకు వెతళ్తున్నాననే దానిపై మాత్రం ఈ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె అభిమానులు.. ఉన్నట్టుండి అషూ దుబాయ్ ఎందుకు వెళ్లిందని ఆలోచిస్తున్నారు. అయితే ఏదైనా ఈవెంట్ కోసమైతే.. ఆమెతో మరికొంత మంది ఉండేవారని అంటున్నారు. కొందరైతే ఏదో పర్సనల్ పని మీద దుబాయ్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. మరి చూడాలి.. అషూ రెడ్డి దుబాయ్‌కు ఎందుకు వెళ్లిందో.?
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
This website uses cookies.