Bigg Boss Devi : తన ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌ బాస్ దివి.. కుర్రాళ్లకు పండగే..!

Advertisement
Advertisement

Biggboss Divi : యాక్టర్ కమ్ మోడల్ దివి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రచ్చ చేస్తోంది.తన అందం, గ్లామర్‌తో నానా హంగామా మొదలెట్టింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణించేందుకు ఈ అమ్మడు చాలా ట్రై చేస్తోంది. ప్రస్తుతం అవకాశాల కోసం తన వంతూ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దివి హైదరాబాద్ అమ్మాయి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది. జూబ్లీ పబ్లిక్ స్కూల్లో పదోతరగతి వరకు చదివిన ఈ బ్యూటీ..

Advertisement

నారాయణమ్మ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. చదువు అనంతరం మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించింది. అంతేకాకుండా ఏ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఒక సినిమా, దర్శకుడు మొహర్ రమేశ్ దర్శకత్వంలో మరోసినిమా చేస్తోంది.

Advertisement

bigg boss divi latest pics on instagram

ఇక బిగ్ బాస్ సీజన్ -4లో చేసిన దివి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దివి.. తన లేటెస్ట్ పిక్స్ అప్డేట్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తాజా బ్లూ కలర్ డ్రెస్సులో తన గ్లామర్ షో చేసింది దివి. బరువైన తన అందాలను మోయలేకపోతున్నానంటూ తన ఎక్స్‌ప్రెషన్ పెట్టింది.కలువపూల రేకుల వంటి కళ్లతో కుర్రాళ్ల మతులు పోగోడుతోంది.

Recent Posts

Pressure Cooker : పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌ లో వండకండి..చాలా డేంజర్..!

Pressure Cooker : ఇళ్లలో వంట పనిని సులభం చేసిన అద్భుతమైన పరికరం ప్రెషర్ కుక్కర్. తక్కువ సమయంలో వంట…

10 minutes ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 22 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

1 hour ago

Amaravati : అమరావతిపై కేంద్రం సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఆ దిశ‌గా అడుగులు..!

Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…

10 hours ago

ChatGPT : కొత్త యూజర్లపై ఓపెన్‌ఏఐ ఫోకస్… ఒక నెల ఫ్రీగా చాట్‌జీపీటీ ప్లస్..!

ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…

11 hours ago

Toll Free Number : ఉపాధి హామీ కూలీలకు శుభవార్త : కొత్త టోల్ ఫ్రీ సౌకర్యంతో సమస్యలకు తక్షణ పరిష్కారం

Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…

12 hours ago

Ys jagan : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌..!

Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…

13 hours ago

Mega Family : బాబాయ్-అబ్బాయి తెరపై కనిపిస్తారా?.. డైరెక్టర్ ఎవరంటే ?: పవన్–చరణ్ కాంబోపై ఆసక్తికర అప్డేట్

Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…

14 hours ago

USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్‌ వార్నింగ్‌

USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…

15 hours ago