
Bigg Boss Divi reply to netigen
Bigg Boss Divi : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్స్‌తో తెగ ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ 4 ఫేమ్, మోడల్, నటి, దివి తన అభిమానులతో ముచ్చటించింది. ఇందులో ఓ అభిమాని నువ్వు సింగిలేనా అంటూ ప్రశ్నించాడు. దీనికి దివి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. పొద్దున్నే లేస్తాను, తింటాను, తిరుగుతాను,మిగతాది నీకు వదిలేస్తాను ప్రశ్నకి ఆన్సర్. దివి ఇచ్చిన రిప్లైకి నెటిజన్స్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టైంది. మొత్తానికి దివి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. గుర్తింపును మాత్రం పెద్దగా దక్కించుకోలేకపోయింది.
అయితే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. అప్పటి నుంచి హీరోయిన్‌గా, నటిగా వరుసగా అవకాశాలను కూడా అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఉత్తరాది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు.. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలోనే ‘లెట్స్ గో’, ‘సీన్ నెంబర్ 72’ సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కానీ, మహేశ్ చిత్రం ‘మహర్షి’ కీలక పాత్రతో దివి బాగా ఫేమస్ అయింది.మోడలింగ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ బ్యూటీ ‘మహర్షి’ సినిమాలో మెరిసింది. హీరోయిన్ మెటీరియల్ అయిన దివి.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా..
Bigg Boss Divi reply to netigen
బిగ్ బాస్ షోతో మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్‌గా మారింది. తన సొట్ట బుగ్గలతో కుర్రకారు మనసుల్ని గుల్ల చేసింది.. మత్తెక్కించే కళ్లతో నాజూకు నడుముతో దివి నిజంగానే అందాల దివి అనిపించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ఎపిసోడ్‌లోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది దివి.హీరోయిన్ గా వెలిగిపోవాలన్న దివి ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. ఒక్క క్లీన్ హిట్ ఖాతాలో పడితే దివి ఫేట్ మారిపోయినట్లే. ఆ మధ్య దివి ‘క్యాబ్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ పర్వాలేదు అనిపించుకుంది.దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.