Bigg Boss Divi Vadthya : ఎరుపు రంగు చీరలో సన్నని నాజుకు నడుముతో.. బిగ్ బాస్ బ్యూటీ దివి అందాల.. వీడియో వైరల్..!!
Bigg Boss Divi Vadthya : బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ దివి అందరికీ సుపరిచితురాలే. హౌస్ లో సెగలు పుట్టించే రీతిలో బట్టలు వేసుకుని… ఆ సీజన్ కి ఎంతో హైలెట్ అయింది. కేవలం దివి కోసం బిగ్ బాస్ షో కుర్రాళ్ళు చూసే పరిస్థితి అప్పట్లో ఉండేది. అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ… ఆ సీజన్ అయ్యాక సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం విజయవంతంగా కెరియర్ కొనసాగిస్తూ ఉంది. సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమాలో…
Bigg Boss Divi Vadthya Looks In Red Saree
చిన్న రోల్ చేసి తలుక్కుమనిపించింది. ఆ తర్వాత చిరంజీవి సినిమాలో అవకాశాలను.. అందుకోవటం జరిగింది. ఈ రకంగా సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటున్న దివి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు… వీడియోలతో… విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంది. ఈ రకంగా తాజాగా ఎరుపు రంగు కలర్ చీరలో బొడ్డు కిందకి..
Bigg boss divi vadthya Stunning Look on farm fields
కట్టి నడుము అందాలు చూపిస్తూ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో జిమ్ లో కూడా నడుము అందాలు చూపిస్తూ..వర్క్ అవుట్ లు చేస్తున్న ఈ పొడుగు కాళ్ళ సొగసరి.. వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుకోకుండా ఈ వీడియోలో దివి గ్లామర్ షో… ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. వీడియోలో దివి నాభి, నడుము… కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి.
https://youtube.com/watch?v=cJkJoMTIk1Y&si=EnSIkaIECMiOmarE
