Bigg Boss Manas Romantic Reel With Priyanka Singh
Bigg Boss Priyanka : బిగ్ బాస్ షోతో ఎవరు దగ్గరవుతారు.. ఎందుకు దగ్గరవుతారు.. ఎప్పుడు దూరమవుతారో చెప్పలేం. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రియాంక చేసిన చేష్టలు, అల్లరి బాగానే వైరల్ అయింది. జెస్సీ ప్రియాంక ట్రాక్.. మానస్ ప్రియాంక వ్యవహారం, శ్రీరామచంద్ర ప్రియాంక స్టోరీ ఇలా అన్నీ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. అయితే ఈ ముగ్గురిని బావ అని అంటూ ఉండేది. అందులో మానస్‌తో మాత్రం మరింత ఎక్కువగా క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. మధ్యలో ఈ ట్రాక్ గాడి తప్పేసింది కూడా. ప్రియాంక కాస్త హద్దులు దాటేసింది. మానస్ మీద పడీ పడీ ముద్దులు పెట్టేసింది.
అలా ప్రియాంక తన కారెక్టర్ ఏంటో కూడా క్లారిటీగా చెప్పలేదు. అది ప్రేమా? స్నేహమా? అన్న డైలామా అందరిలో ఉండేది. మానస్ మాత్రం అది స్నేహమే అనే క్లారిటీతో ఉండేవాడు.కానీ ప్రియాంక మాత్రం సంగ్దిగ్దంలోనే ఉంటూ వచ్చింది. మొత్తానికి బయటకు వచ్చిన తరువాత మాత్రం అందరూ ఫ్రెండ్స్‌లానే కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు మానస్, ప్రియాంకలు కలిసి నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరూ చేసే రీల్ వీడియోలు బాగానే క్లిక్ అవుతుంటాయి. మానస్‌తో తాజాగా ప్రియాంక చేసిన రీల్ వీడియోలు, అందులో వేసిన డైలాగ్స్ బాగానే పేలాయి.
Bigg Boss Manas Romantic Reel With Priyanka Singh
మన్మథుడు సినిమాలో సోనాలీ బింద్రే, నాగార్జున రొమాంటిక్ డైలాగ్‌ను రీ క్రియేట్ చేశారు. ఏంటి దానికి పారిస్ నుంచి సెంట్ తెచ్చావా? లేదు వచ్చేటప్పుడు కోఠిలో కొన్నాను.. ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్.. నువ్వే కదా? అందరితో మాట్లాడమన్నా.. మాట్లాడమన్నాను.. సరసాలు ఆడమనలేదు అంటూ సోనాలి బింద్రే, నాగార్జున డైలాగ్ సీన్‌ను రీల్ చేశారు. దీనిపై మానస్, ప్రియాంకలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రియాంకను ఉద్దేశించి.. ఈ రీల్ టైమింగ్ మీద నాకు ఎందుకో డౌట్ కొడుతోందంటూ మానస్ కౌంటర్ వేశాడు. అంటే నిజంగానే ప్రియాంక కాస్త అసూయ పడుతున్నట్టున్నంది. దానిపై మానస్ ఇలా కౌంటర్ వేశాడు.
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
This website uses cookies.