
bigg boss ott first elimination time fixed
Bigg Boss OTT : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చేసే రచ్చ మాములుగా ఉండదు.ఇక ఇప్పుడు బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఓటీటీలో ఈ షో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మొదలు కాగా, మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో రెగ్యులర్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారంలో 7 రోజులు 24 గంటలు ప్రసారమయ్యే బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ ఓటీటీ వారం రోజులు పూర్తైంది. దీంతో తొలి ఎలిమినేషన్ టైం దగ్గర పడింది. మొదటి వారం నామినేషన్స్‌లో సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీరిలో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ ని వీడేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ముందు నుండి మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని అందరు అనుకున్నారు, కాని ముమైత్‌పై నెగెటివిటీ ఎక్కువగా ఉన్న కారణంగా ఆమెని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది.గొప్ప డాన్సర్ అయిన ముమైత్ ఖాన్ పోకిరి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు.
bigg boss ott first elimination time fixed
ఆ మూవీలో ఆమె చేసిన ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే సాంగ్… సంచలనం సృష్టించింది. తర్వాత యోగి మూవీలో ప్రభాస్ తో మరో ఐటెం సాంగ్ లో మెరిశారు. మైసమ్మ ఐపిఎస్ చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించిన ముమైత్ ఖాన్.. పదుల సంఖ్యలో ఐటెం సాంగ్స్ చేశారు. ఇటీవలి కాలంలో జడ్జిగా కూడా చేస్తుంది. అయితే ఇప్పటికే ఒకసారి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన ముమైత్ తాజాగా నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ షోలో సందడి చేస్తుంది. ఆమె ప్రవర్తన అభిమానులకి సరిగ్గా నచ్చక ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కొద్ది గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.