Bigg Boss OTT Telugu : ఒరేయ్ బిగ్‌ బాస్ గా.. నీకు ఇదేం పోయే కాలంరా బాబు!

Advertisement
Advertisement

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్‌ బాస్ నాన్ స్టాప్‌ లో ప్రతి ఎలిమినేషన్‌ నామినేషన్‌ ఎపిసోడ్‌ కూడా రచ్చ రచ్చ అన్నట్లుగా సాగుతోంది. ప్రతి సోమవారం ప్రేక్షకులకు మస్త్‌ ఎంటర్ టైన్మెంట్‌ ను ఇస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా తిట్టుకునే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. సోమవారం మరియు మంగళవారం నామినేషన్‌ పక్రియ చాలా విభిన్నంగా సాగింది. ఒకొక్క ఇంటి సభ్యులు ఏకంగా ముగ్గురు అర్హత లేని వారిని బయటకు పంపేందుకు నామినేషన్‌ లో ఉంచాలని ఇచ్చారు.

Advertisement

అది చాలా మూర్ఖమైన టాస్క్ అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి దుర్మార్ఘమైన నీచమైన టాస్క్ లు ఎలా ఆలోచిస్తున్న బిగ్‌ బాస్ అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌ బాస్ రెచ్చగొడితే హౌస్‌ లో ఉన్న కంటెస్టెంట్స్ మరింతగా రెచ్చి పోతున్నారు. వారు వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. బాబోయ్ మరీ ఇంత అతి ఏంట్రా నాయన అంటూ ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేసే విధంగా ఉన్నాయి. తెలుగు బిగ్‌ బాస్‌ స్టార్‌ మా లో ప్రసారం అయ్యే సమయంలో మరీ ఇంతగా హడావుడి లేదు.

Advertisement

Bigg Boss OTT Telugu nonstop Nataraj Master over action

ప్రతి కంటెస్టెంట్‌ కూడా నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్‌ లో నటరాజ్ మాస్టర్‌ వ్యవహరిస్తున్న తీరు సబ్య సమాజం తల దించుకునేలా వ్యవహరిస్తుంది. బిందు మాధవిని ఆయన విమర్శిస్తున్న తీరు కు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి విమర్శలను ఎడిట్‌ చేసే అవకాశం ఉంది. అయినా కూడా ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సూర్పణక అంటూ బిందు మాధవిని విమర్శించిన తీరు ఏ ఒక్కరికి నచ్చడం లేదు. అయినా కూడా బిగ్‌ బాస్ రేటింగ్‌ కోసం ఆయన్ను ఉంచుతున్నట్లుగా అనిపిస్తుంది. బిగ్‌ బాస్ ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా జనాల ఆసక్తి ని కోల్పోవడం ఖాయం అంటున్నారు.

Advertisement

Recent Posts

Diabetes Drink : షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు రోజు ఈ నీరు తాగండి… ఆ తర్వాత అవాక్కవుతారు..?

షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకొనుటకు, ఈ నీరు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ నీరు వల్ల ఎన్ని ఆరోగ్య…

59 mins ago

Allu Arjun : ఎంత‌ ఎదిగేకొద్దీ అంత‌ ఒదిగిఉండాలి… వాళ్ల‌ను చూసి నేర్చుకో..!

Allu Arjun : పుష్ప 2 హిట్ ఏమో కానీ అల్లు అర్జున్ ని పూర్తిగా కార్నర్ చేసేలా పరిస్థితులు…

2 hours ago

Zodiac Signs : 2025లో ఈ రాశులకు విపరీత రాజయోగం… ఏప్రిల్ వరకు తిరుగులేదు వీరికి….!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనమే వారి వారి జీవితాలను నిర్దేశిస్తుంది. ప్రస్తుతం నీచ స్థానంలో…

3 hours ago

Fenugreek Water : పరగడుపున ఈ నీరు తాగుతున్నారా… చాలా పవర్ ఫుల్.. దీనికి గుట్టైనా కరగాల్సిందే….?

Fenugreek Water : మనం రోజు తినే ఆహార పదార్థంలో మెంతికూరను కూడా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. ఏంటి కూరను…

4 hours ago

Zodiac Sign : 2025 వ సంవత్సరం మొదటి దశలోనే ఈ రాశి వారికి దరిద్రాన్ని దాణమిచ్చిన శని, శుక్రులు..!

Zodiac Sign  : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు స్థానమును మార్చుకునే సమయంలో ఆలయ ఒక సంచారం చేత ఈనెల 28వ…

5 hours ago

Rashmika Mandanna : కాస్మో పొలిటన్ లో రష్మిక రచ్చ..!

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఓ పక్క సినిమాలే కాదు మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా…

7 hours ago

Dil Raju : దిల్ రాజు గేమ్ ఛేంజింగ్ స్టెప్.. ప్రభుత్వానికి పరిశ్రమకు బ్రిడ్జ్ గా సూపర్..!

Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ…

11 hours ago

Cyber Crime : సైబ‌ర్ మోస‌గాళ్ల బురిడి.. డిజిటల్ అరెస్ట్‌తో బెంగళూరు టెక్కీ నుంచి రూ.11.8 కోట్లు కాజేసిన వైనం

Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…

14 hours ago

This website uses cookies.