Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. మొదటి వారం లోనే అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా ముమైత్ ఖాన్ ని ఎలిమినేట్ చేయడం తో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా ముమైత్ ఖాన్ కి రీ ఎంట్రీ దక్కడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె అనారోగ్యం తో ఉన్న కూడా ప్రతి ఒక్కరూ ఆమె కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఇక మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన ఆర్జే చైతూ కూడా ఎలిమినేట్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఇక అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ వరకు ఉంటుంది అని భావించిన తేజు ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకుల మరియు ఇంటి సభ్యులు అందరూ కూడా అవాక్కయ్యేలా చేసింది.
ఇప్పటి వరకు చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కానీ ఈ వారం మాత్రం వీక్ కంటెస్టెంట్ అయిన మిత్ర శర్మ ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు గా సమాచారం అందుతోంది. ఓటింగ్ ప్రకారం గా ఎలిమినేషన్ నిర్వహిస్తే కచ్చితంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మిత్ర శర్మ ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వస్తున్నా ఓట్లు మరియు ఆమె హౌస్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తే కచ్చితంగా ఆమెను బయటకు పంపిస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో మిత్ర శర్మ ఉన్నారు. కనుక ఆమె కు ఈ వారం అవుట్ పాస్ ఇచ్చినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత బిందు మాధవి అత్యధిక ఓట్లు దక్కించుకున్నట్లు సమాచారం. ఆమె గత కొన్ని వారాలుగా ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ప్రతి సారీ కూడా మంచి ఓట్లను దక్కించుకుంటూ టాప్ లో నిలుస్తున్నారు. బిందు మాధవి ఆర్మీ ఓ రేంజ్ లో ఆమెకు వెన్ను దన్నుగా నిలుస్తూ ఆమె ఎలిమినేషన్ లో ఉన్న సమయంలో కాపాడేందుకు గంపగుత్తగా ఓట్లు వేయడం ద్వారా ఆమెను ముందే సేవ్ చేస్తున్నారు. కనుక ఈ వారం మిత్ర శర్మ కచ్చితంగా ఎలిమినేట్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిగ్బాస్ నిర్వాహకులు ఆమె ఉండాలని భావిస్తే తప్పితే ఆమె ఉండే అవకాశాలు లేవు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.