Balakrishna : ప్రస్తుతం నటసింహం బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. స్టార్ హీరోగా ఎదిగిన బాలయ్య ఓటీటీలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా చేస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ సెలబ్రిటీ టాక్ షోనీ ఓటీటి స్థాయినీ, ఫాలోయింగ్ ని అమాంతం పెంచేశాడు. అంతేగాక మొదటి సీజన్ అయినప్పటికీ, అన్ స్టాపబుల్ షో నీ దేశంలోనే ఉత్తమ షో గా నిలిపాడు. అంతటి జోష్ కలిగిన బాలయ్య ఈ ఏడాది కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 ని సక్సెస్ గా నడిపిస్తున్నాడు. ఫస్ట్ సీజన్ ను మించి సెకండ్ సీజన్ మంచి సక్సెస్ గా దూసుకెళ్తుంది.
సినిమాలలో పవర్ఫుల్ డైలాగ్స్ తో సినిమాని హిట్ చేయడం బాలయ్యకు కొత్త ఏమీ కాదు. కానీ హోస్ట్ గా షోలు చేయడం కొత్త. అయినా తనదైన స్టైల్ లో షో లు చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. అలాంటి బాలయ్య పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తే షో మామూలుగా ఉండదు అని అనుకుంటున్నారు. అంతకుముందు సీజన్ల నుండి నాగార్జున హోస్టుగా చేస్తూ వస్తున్నాడు. ఇటీవల బిగ్ బాస్ 6 సీజన్ లను పూర్తి చేసుకుంది. దాదాపుగా బిగ్ బాస్ మూడో సీజన్ నుండి హోస్ట్ గా నాగార్జున చేస్తున్నాడు. అయితే బాలయ్య ఎంట్రీ తో ఊహించనీ రేంజ్ కి వెళ్ళిన ఆహా ని
చూసి మిగతా చానల్స్ కూడా బాలయ్య తో షో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో బిగ్ బాస్ లోకి హోస్ట్ గా బాలయ్య రానున్నాడని టాక్ వస్తుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 టిఆర్పి రేటింగ్స్ బాగా డ్రాప్ అవడంతో, బిగ్ బాస్ టీమ్ బాలయ్యను దించాలని ఆలోచిస్తున్నారట. దీనికి బాలయ్య కూడా ఓకే అన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈసారి ఫైనల్స్ లో నాగార్జున మళ్ళీ కలుద్దాం అని అనలేదు. దీంతో బాలయ్య బిగ్ బాస్ సీజన్ 7 కి వస్తాడని అనుకుంటున్నారు. దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. పక్కాగా హోస్ట్ గా అయితే మారిపోతున్నాడని తెలుస్తుంది.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.