Home » Entertainment » Bigg Boss Sri Satya Latest Photos Viral
Entertainment

Bigg Boss Sri Satya : బాత్ డ్రెస్ వేసుకొని కాలు పైకి ఎత్తి.. అది చూపించి పాడు పని చేసిన బిగ్ బాస్ శ్రీ సత్య .. ఛీ.. ఛీ.. అదేం పాడు పని అంటున్న నెటిజన్లు

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 8, 2023 10:43 pm
Advertisement

Bigg Boss Sri Satya : ఇంతకీ ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు అని టైటిల్ చూసి షాక్ అవుతున్నారా? ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో కాదు.. ఇటీవల బిగ్ బాస్ 6 లో టాప్ పర్ ఫార్మర్ గా నిలిచిన శ్రీసత్య. జీటీవీలో ప్రసారం అయ్యే త్రినయని అనే సీరియల్ ద్వారా శ్రీసత్య ఫేమస్ అయిన విషయం తెలిసిందే కదా. నిజానికి.. ఒక సీరియల్ లో నటించే నటికి అంతగా ఫాలోయింగ్ ఉండదు కానీ.. ఎప్పుడైతే తను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి తన రేంజే మారిపోయింది. తను ఇప్పుడు

Advertisement

పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. తనకు సోషల్ మీడియాలో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది.బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి మాంచి క్రేజ్ సంపాదించుకున్న వాళ్లలో శ్రీసత్య ఒకరు. అంతకుముందు జీరో. ఇప్పుడు తను హీరో. తనకు ఇప్పుడు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయంటే తనకు ఎంతలా క్రేజ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్ లోనూ తను చేసిన రచ్చ మామూల్ది కాదు. తాజాగా సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫోటోలను షేర్ చేసి మరోసారి చర్చకు దారి తీసింది శ్రీసత్య.

bigg boss sri satya latest photos viral

Advertisement

Bigg Boss Sri Satya : బాత్ డ్రెస్ లో శ్రీసత్య రచ్చ

తాజాగా బాత్ డ్రెస్ లో శ్రీసత్య రచ్చ చేసింది. వైట్ అండ్ వైట్ వేసుకొని బాత్ టబ్ మీద కాలు పెట్టి తన ప్రైవేటు పార్ట్స్ మొత్తం కనిపించేలా ఫోటో దిగింది శ్రీసత్య. ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన ప్రైవేట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ ఫోటోలను చూసి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక శ్రీసత్య రెచ్చిపోతోందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి