Home » Entertainment » Bigg Boss Srihan And Siri Go To Marriage
Entertainment

Bigg Boss Srihan – Siri : త్వరలోనే బిగ్ బాస్ శ్రీహాన్ – సిరిల పెళ్లి .. ఎక్కడో తెలుసా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 10, 2023, 5:05 pm
Advertisement

Bigg Boss Srihan – Siri : శ్రీహాన్ సిరి ల జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ద్వారా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బిగ్బాస్ షో కి వెళ్ళాక వీరిద్దరి పాపులారిటీ ఇంకా పెరిగింది. ఐదవ సీజన్లో సిరి కంటెస్టెంట్ గా చేయగా రీసెంట్ గా ఆరవ సీజన్లో శ్రీహాన్ కంటెస్టెంట్ గా చేశాడు. ఇలా బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్లోలో చేసి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అలాగే ఓ బాబుని కూడా పెంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెట్టి అభిమానులను అలరిస్తున్నారు.

Advertisement

సిరి యూట్యూబ్ లో శ్రీహాన్ తో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మిగతా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఆ సీజన్లో తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ తో రాసుకొని పూసుకొని తిరిగడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఫ్రెండ్షిప్ పేరుతో షన్నుతో చాలా క్లోజ్గా మూవ్ అయింది. అయితే అదంతా షో కోసం చేసిందని తర్వాత తెలిసింది. ఇక ఆ సీజన్లో ఆమెకు సపోర్ట్ చేయడానికి శ్రీహాన్ కూడా వచ్చాడు.

Bigg Boss Srihan and Siri go to marriage

Advertisement

ఇక శ్రీహన్ తాజాగా వచ్చిన బిగ్బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా ఆడి గేమ్ చివరి వరకు వచ్చాడు. 40 లక్షలు తీసుకొని గేమ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో రేవంత్ విన్నర్ గా గెలిచాడు. బిగ్బాస్ నుంచి బయటికి వచ్చాక శ్రీహాన్ సిరితో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా శ్రీహాన్ సిరి బర్త్ డే గ్రాండ్గా చేశాడు. రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది సిరి. ఓ ఫాలోవర్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగ్గా త్వరలోనే చేసుకుంటాం అని సిరి క్లారిటీ ఇచ్చింది. కానీ ఎప్పుడూ అనేది మాత్రం చెప్పలేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి