
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివరి మెగా చీఫ్ ఎవరు.. రేపు రెండు ఎలిమినేషన్సా..!
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా చీఫ్ గా రోహిణి ఎన్నిక అయ్యింది. టఫ్ టాస్క్ ల మధ్య చిట్ట చివరకు ఈ ఘనతను ఆమె సాధించింది. మెగా చీఫ్ అవ్వాలని పృథ్వీ చాలా ప్రయత్నం చేశాడు.ఒక్క సారి కూడా మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. ఈసారి పృధ్వీ మెగా చీఫ్ అవుతాడు అని అంతా అనుకున్నారు. కాని అలా జరగలేదు. వెన్నుపోటు వల్ల పృధ్వీ మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. ఆటోలో కంటెండర్లు బజర్ మోగగానే వెళ్ళి కూర్చోవాలి. వారి సీట్ ను పదిలం చేసుకుంటూనే పక్కవారిని తోసేయాలి. ఇది టాస్క్. పృధ్వీ, విష్ణు, యష్మి, తేజ, రోహిణి. ఆటోలోకి వెళ్ళిసెటిల్అయ్యారు బట్ మొదట తేజను, ఆతరువాత రోహిణిని ఆటోలోంచి తోసేశారు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివరి మెగా చీఫ్ ఎవరు.. రేపు రెండు ఎలిమినేషన్సా..!
ఇక యష్మిని కూడా విష్ణు ప్రియ బయటకు తోసేప్రయత్నం చేసింది. విష్ణు ప్రియకు పృధ్వీ సాయం చేయడంతో యష్మి కూడా ఆటోలోంచి పడిపోయింది. దాంతో యష్మికి కోపం వచ్చింది. కావాలని పృధ్వీ విష్ణు తోకలిసి ఇలా చేశారని. ఇక మీరు లోపల ఉన్నారు కదా.. ఎలా ఆడతారో చూద్దాం.. ఖచ్చితంగా ఇద్దరు పుష్ చేసుకోవాలి. కాంప్రమైజ్ అయ్యి వస్తే ఊరుకునేది లేదు అంటూ గట్టిగా అరిచింది యష్మి. రోహిణి క్యారెక్టర్ గురించి విష్ణు మాట్లాడటంతో.. విష్ణు నిఖిల్ కు లైన్ వేసిందని.. వర్కౌట్ అవ్వక పృధ్వీ వైపుకు వెల్ళినట్టు రోహిణి నోరు జారింది. పైనల్ గేమ్ లో యష్మితో పాటు, విష్ణు ప్రియ కూడా ఆడటానికి అర్హత కోల్పోయారు. ఇక కుండలనుబ్యాలన్స్ చేయాల్సి ఉండగా, రోహిణికి సపోర్ట్ చేసేవారికి ఎక్కువ సార్లు ఛాన్స్ ఇచ్చింది. యష్మి. తేజ మధ్యలోనే డ్రాప్అవ్వడంతో.. చివరి నిమిషంలో చాలా ఉత్కంటగా సాగింది. చివరకు బ్యాక్ పెయిన్ కారణంగా పృధ్వీ బ్యాలన్స్ చేయలేకపోయాడు. రోహిణి మెగా చీఫ్ అయ్యింది. సోపృధ్వీ ఆటతీరును కూడా బిగ్ బాస్ మెచ్చుకున్నారు.
నవంబర్ 18, 19 రెండు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 12వ వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, యష్మీ, నబీల్, పృథ్వీ ఐదుగురు ఉన్నారు. వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ స్థానాలు మారిపోయాయి. దీంతో ఐదో స్థానంలోకి పృథ్వీ పడిపోయాడు. ఈ లెక్కన ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని బీబీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అంటే, ఈ వారం రెండు సార్లు ఎలిమినేషన్ ప్రక్రియ జరగనుంది. అది కూడా ఇవాళ ఒకరిని, రేపు మరొకరిని ఎలిమినేట్ చేయనున్నారని తెలుస్తోంది.
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
This website uses cookies.