
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఎలిమినేషన్.. ఈ వారం హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ కానున్నారంటే..!
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగిపోతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిని కలిగిస్తుంది. బిగ్ బాస్ తెలుగు 8 పదకొండోవారం ఎలిమినేషన్‌కి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై అందరిలో కాస్త ఎగ్జైట్‌మెంట్ ఉంది. ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు ఉండగా.. వాళ్లలో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే అవినాష్ వస్తూ వస్తూ నక్క తోకను ఓ పదిసార్లు తొక్కి వచ్చాడో ఏమో కానీ.. ఎలిమినేట్ అయినా కూడా హౌస్‌లోనే కొనసాగబోతున్నాడు.
నబీల్ అఫ్రిది రూపంలో మరోసారి అవినాష్‌కి అదృష్టం కలిసి వచ్చింది అని అంటున్నారు. నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది. దాని సాయంతో తనని తాను సేవ్ చేసుకోవచ్చు. లేదంటే నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ఒకర్ని సేవ్ చేయొచ్చు. అయితే గత వారం ఎవిక్షన్ షీల్డ్‌ని ఉపయోగించని నబీల్ ఈవారం డేంజర్ జోన్‌లో ఉన్న అవినాష్ కోసం తన ఎవిక్షన్ షీల్డ్‌ని ఉపయోగించి సేవ్ చేసాడు. దీంతో అవినాష్ ఎలిమినేషన్ గండం గట్టేక్కేశాడు అవినాష్. దీంతో 11వ వారంలో నో ఎలిమినేషన్ అన్నమాట. అయితే మెగా చీఫ్ అయిన తరువాత మరో వారం నామినేషన్స్‌లోకి రాకుండా అవినాష్ సేవ్ అయ్యాడు. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకోవడంలో సాయం చేసి.. ఇప్పుడు అదే షీల్డ్‌తో మూడోసారి సేవ్ అయ్యాడు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఎలిమినేషన్.. ఈ వారం హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ కానున్నారంటే..!
అయితే ఈసారి నామినేషన్స్ నుంచి కాదు.. ఏకంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ కావడం విశేషం. అయితే ఈవారం అవినాష్.. బిగ్ బాస్ హౌస్‌కి మెగా చీఫ్‌గా ఉన్నాడు. సో.. ఈవారం కూడా ఇతనికి ఇమ్యునిటీ లభించడంతో నామినేషన్స్‌లోకి రాడు. కాబట్టి.. 13 వారంలోకి అడుగుపెట్టేసినట్టే. అక్కడ కూడా.. రేస్ టు ఫినాలే టాస్క్‌లో మనోడికి లక్ కలిసొస్తే గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టేయడం ఖాయమే.టాస్క్‌ల పరంగా ఎంటర్ టైన్మెంట్ పరంగా అవినాష్ పూర్తి న్యాయం చేస్తున్నాడు. రెండుసార్లు మెగా చీఫ్ అయ్యాడంటే.. అతని ఆటపై గట్టిగానే ఫోకస్ పెడుతున్నాడు. ఏది ఏమైన అవినాష్ ఈ సారి కప్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్
చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
This website uses cookies.