
Bigg Boss Telugu 8 : అర్ధరాత్రి తన బ్రేకప్ గురించి చెప్పిన విష్ణు ప్రియ.. ఫైనల్స్‌కి వెళ్లేది ఎవరు..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో కొందరు కంటెస్టెంట్స్ అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం టిక్కెట్ టూ ఫినాలే టాస్క్ జరుగుతుండగా, దీనికి సంబంధించిన టాస్క్‌ల కోసం పాత కంటెస్టెంట్స్‌ని హౌజ్‌లోకి పంపుతున్నారు. ఫస్ట్ డే జరిగిన టాస్క్‌ని అఖిల్ సార్థక్, హారికలు నిర్వహించారు. ఇక రెండోరోజు మరో కంటెండర్ షిప్ కాంపిటేషన్‌ని నిర్వహించడానికి మానస్, ప్రియాంక జైన్ లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఇక వారు సెలక్ట్ చసుకున్న ప్రకారం.. టికెట్ టు ఫినాలే రేస్ సెకండ్ కంటెండర్ ఎంపికలో భాగంగా.. మొదటగా సుడోకు గేమ్‌ని ఇచ్చారు.ఇందులో కాంపిటేషనర్ కు నబిల్, ప్రేరణ రాగా.. వాళ్ళిద్దరు మాట్లాడుకుని.. మరో ఇద్దరి ప్లేస్ లలో పృథ్వీ, అవినాష్‌లను తీసుకున్నారు. ఇక ఈ నలుగురు తలపడ్డారు.
Bigg Boss Telugu 8 : అర్ధరాత్రి తన బ్రేకప్ గురించి చెప్పిన విష్ణు ప్రియ.. ఫైనల్స్‌కి వెళ్లేది ఎవరు..!
నబీల్ ఆరాటం వల్ల ఆత్యాసకు పోయి.. సుడోకు నెంబర్ గేమ్‌ని కరెక్ట్‌గా పూర్తి చేయకుండానే వెళ్లి బెల్ మోగించాడు. దీంతో మానస్ వచ్చి.. ఏం చేశావ్ నాన్నా.. నాలుగు కరెక్ట్ పెట్టావ్.. నాలుగు తప్పు పెట్టావ్ అని గాలి తీసేశాడు. ఇక చివరకు ఎవరైతే ఆడలేరు అని నబిల్ సెలక్ట్ చేసుకున్నాడో..అవినాష్ ఫస్ట్ రౌండ్ విన్నగ్ గా నిలిచారు. ఇక ఫస్ట్ రౌండ్ విన్ అయినందుకు అవినాశ్ కు 8 బాల్స్ రాగా.. ప్రేరణ, పృధ్వీకి 6 బాల్స్. నబిల్ కు నాలుగు బాల్స్ వచ్చాయి. ఇక ఆతరువాత జరిగిన బోర్డ్ క్రికెట్ లో అందరికంటే ఎక్కువ సిక్స్ లు కొట్టి.. అవినాశ్ మళ్ళీ విన్నర్ గా నిలిచాడు. టికెట్ టు ఫినాలే రేస్‌లో వరుసగా టాస్క్‌లు గెలిచి మొదటి ఫైనలిస్ట్‌గా మొన్న రోహిణి సత్తా చాటింది.
ఇక నిన్న వరుసగా సుడోకు, క్రికెట్ బోర్డ్ రెండు టాస్క్‌ల్లో విజయం సాధించి అవినాష్ రెండో టికెట్ టు ఫినాలే కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఇక అంతా పడుకున్న తరువాత రాత్రి 2గంలకు పృధ్వీ బెడ్ మీదకు వెళ్తుంది విష్ణు ప్రియ. ఇక అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెపుతుంది. తన లవ్ స్టోరీని పృధ్వీ ముందు విప్పుతుంది ఈ నటి. మాట్లాడుతూ.. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్.. లాస్ట్ కలలోకి వచ్చాడు అని చెప్పేస్తోంది. అంటూ విష్ణుప్రియ చెప్పగానే ఏంటి ఆ కల.. చెప్పలేనంత కలా.. అని పృథ్వీ అడిగాడు. దీనికి నో ఎలా హర్ట్ అయ్యాడు.. అంటే ఇదంతా చూసి ఎంత బాధపడి ఉంటాడా అని వచ్చింది.. అంటూ విష్ణు చెప్పింది. ఎందుకు నువ్వేం చేశావ్ అలాంటిది.. అంటూ పృథ్వీ అడిగాడు.పాపం తెలీకుండా రెండు తప్పులు చేశాడు.. నా మంచి కోసం చేశాడు నాకు తెలిస్తే భరించలేనని .. కానీ నాకు తెలిసింది నిజంగా భరించలేకపోయాను.. నా దగ్గర కొన్ని విషయాలు దాచాడు.. ఎందుకంటే అవి నాకు నచ్చవని.. అది ఒకసారి చేశాడు.. మళ్లీ రెండోసారి చేశాడు.. నా ముఖం మీద చెప్పే గట్స్ అతనికి లేవు.. అలా గట్స్ లేని వ్యక్తితో ఉండాలని నాకు అనిపించలేదు అంటూ తన లవ్ స్టోరీని పృధ్వీ ముందు విప్పింది విష్ణు ప్రియ. bigg boss telugu 8 ticket to finale finalists rohini avinash
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.