
Nagarjuna : బిగ్ బాస్ చరిత్రలో ఊహించని ఎలిమినేషన్.. నాగార్జున నోట దారుణమైన మాటలు..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ గా సాగుతుంది.ఈ షోలో రోజురోజుకి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో వారం ఎలిమినేషన్ మాత్రం వేరే లెవల్.. ఎవరూ ఊహించని విధంగా శేఖర్బాషా ఎలిమినేట్అయ్యారు. అయితే.. ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేషన్ బాగ్ బాస్ లవర్స్ కు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో శేఖర్ భాషాను బీబీ హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శేఖర్ బాషా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరో చెప్పేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత శేఖర్ భాషా వరసగా ఇంటర్వ్యూ ఇస్తూ.. బిజీబిజీ అవుతున్నారు.
బిగ్ బాస్ లోని అనుభవాలను పంచుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సారి టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారు? అని యాంకర్ ప్రశ్నించగా.. శేఖర్ బాషా బదులిస్తూ.. విన్నర్ ఎవరని కాదు. విన్నర్ ఎవరు కావాలని కోరుకుంటున్నంటే.. కిర్రాక్ సీతా గానీ, విష్ణుప్రియ గానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే బాగుంటుంది. తెలుగువాళ్లని కాదు.. ఇప్పటివరకూ ఏ సీజన్లో కూడా అమ్మాయి విన్నర్ కాలేదు. ఈ సారి టైటిల్ విన్నర్ అయితే.. బాగుంటుంది’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ తరువాత టాప్ 5 లో ఎవరంటారని ప్రశ్నించగా.. ‘ టాప్ 5 లో ఎవరుంటారో చెప్పడం కష్టం. కానీ, టాప్ లో మాత్రం కిర్రాక్ సీతా ఉంటుంది.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. క్లారిటీ ఇచ్చింది ఎవరో కాదు..!
ఆమె తెలుగు అమ్మాయి.. మన హైదరాబాద్ అమ్మాయి. చిన్న అమ్మాయి. ఆమె ఓ మంచి స్పిరిట్ తో ఆడుతోంది. అలాగే.. విష్ణు ప్రియ కూడా బాగానే అడుగుతుంది. మే బి వీరిలో ఎవరో ఒక్కరూ టైటిల్ విన్నర్ అవుతారు.’అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక బయటకువచ్చిన బేబక్క…ఈసీజన్ లో విన్నర్ అయ్యే అవకాశం విష్ణు ప్రియకు మాత్రమే ఉంది అన్నారు . ఆమె అసలు ఆట మొదలు పెట్టలేదని.. ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తుందని అన్నారు. పక్కాగా విన్నర్ అయ్యే అవకాశం విష్ణు ప్రియకు ఉంది.. అవుతుంది కూడా అన్నారు
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
Vizag Steel Plant Blast : విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.…
Indian Railways Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో…
Singareni Jobs 2026 : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) శుభవార్త అందించింది.…
Habsiguda : హైదరాబాద్ నగరంలోని హబ్సీగూడ డివిజన్ పరిధిలో ఉన్న కాకతీయ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య…
Gas Subsidy Cylinders : దేశవ్యాప్తంగా కోట్లాది మంది వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. గత కొన్ని రోజులుగా…
Turmeric and Black Pepper Water : ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలంటే రోజు ప్రారంభం ఎలా జరుగుతుందనేది చాలా ముఖ్యం.…
This website uses cookies.