
Bigg Boss Telugu OTT ariyana strong counter to anchor shiva
Ariyana : అందాల ముద్దుగుమ్మ అరియానా బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన అరియానా పలు టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ భామకు బిగ్‌బాస్ నాలుగో సీజన్ తలుపు తట్టింది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటూ గేమ్ ఆడుతూ వచ్చిన అరియానా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన అరియానా థర్డ్ రన్నరప్‌గా వెనుదిరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో సందడి చేస్తుంది. ఇందులో ఆమె చేసే రచ్చ పీక్స్ లో ఉంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ యాంకర్ శివతో ముచ్చటించింది.పనిష్మెంట్ గురించి ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, ఒకవేళ నాకు ఏం పరిష్మెంట్ ఇస్తావని అరియానా అంటే.. నువ్ నాపైన కూర్చుని ఇక్కడ ముద్దుపెట్టాలని అన్నాడు. ఆ మాటతో అరియానా తల పగలకొడతా అని పంచ్ ఇచ్చింది. పనిష్మెంట్ ఇస్తే చేయాలి.. కావాలంటే నేను కూడా నీకు ముద్దులు పెడతాడు అని యాంకర్ శివ అనడంతో.. ఒళ్లు బాగా తిమ్మిరిగా ఉంది కదా నీకు.. ముద్దులేనా ఇంకేమైనా అనిపిస్తుందా? అని అడిగింది. అంతేకాదు అతనికి మైండ్ బ్లాక్ అయ్యేలా పంచ్ కూడా ఇచ్చింది.నేను తమ్ముళ్లకి ముద్దు పెట్టను.
Bigg Boss Telugu OTT ariyana strong counter to anchor shiva
. బ్రో!! అనేసింది ఆ మాటతో పులిహోర రాజాకి పులుసుకారిపోయినంత పని అయ్యింది. అతి తెలివితేటలు ప్రదర్శించే యాంకర్ శివ పప్పులు అరియానా దగ్గర ఉడకలేదు.. బోల్డ్‌గా ముద్దు అడిగితే.. అంతే ఆన్సర్ ఇచ్చి శివ నోరు మూయించింది అరియానా. అయితే మార్చి 3 నాటి ఎపిసోడ్‌లో అషూ, అరియానా ఇద్దరూ చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో హర్టయిన అరియానా చెప్పుతో కొట్టడం నచ్చలేదని మాట్లాడింది. నువ్వు అలా చేశావ్ కాబట్టే తాను తిరిగి కొట్టానని చెప్పింది. దీంతో అషూ ఆమెకు సారీ చెప్పింది. .
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.