BiggBoss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఈసారి కామన్ మ్యాన్ కేటగిరిలో బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి ఛాన్స్ అందుకున్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అతను హౌస్ లో తన మార్క్ ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. మొదటి రెండు వారాలు ఆది రెడ్డి మీద బిగ్ బాస్ ఫోకస్ పెట్టాడు. ఎక్కడ అతను దొరుకుతాడా నెగటివ్ చేద్దామా అని చూశాడు. మూడవ వారం అతను కెప్టెన్ గా కూడా నిలిచాడు. అయితే ఆది రెడ్డి గ్రాఫ్ పెరుగుతూ వస్తున్న టైం లో బిగ్ బాస్ టీం అతన్ని చూపించడం మానేసింది. ఆది రెడ్డికి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది.
ఏదో ఒకటి రెండు సార్లు తప్ప ఆది రెడ్డి అసలు హౌస్ లో ఉన్నాడా లేడా అన్న విధంగా బిగ్ బాస్ టీం ఎడిటింగ్ ఉంది. అయితే ఓ పక్క బిగ్ బాస్ లైవ్ వస్తున్నా అక్కడ కూడా పెద్దగా ఆది రెడ్డి మీద ఫోకస్ పెట్టట్లేదు. అంతేకాదు ఆది రెడ్డి కూడా మొదటి రెండు మూడు వారాల్లో ఉన్న దూకుడు ఇప్పుడు చూపించట్లేదు.బిగ్ బాస్ రివ్యూస్ చెప్పి దాని వల్ల ఫేమస్ అవడమే ఆది రెడ్డి చేసిన తప్పని.. దాని వల్లే బిగ్ బాస్ టీం అతన్ని టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే నామినేషన్స్ లో ఎలాగు లేడు కాబట్టి ఆది రెడ్డికి పెద్దగా రిస్క్ లేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ టీం ఆది రెడ్డి మీద కక్ష్య సాధిస్తున్నారు అన్నది కొందరి వాదన.
తప్పకుండా ఆది రెడ్డి టాప్ 5 లో ఉంటాడని చెబుతున్నారు. అఫ్కోర్స్ అతనికి ఉన్న ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. బిగ్ బాస్ టీం చూపించినా చూపించకపోయినా ఆది రెడ్డి తన ఆట తీరు ఆడుతున్నాడు. తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తాడని అంటున్నారు. ఈ సీజన్ లో వచ్చిన హౌస్ మెట్స్ అంతా కూడా ఆట మీద అంత ఫోకస్ గా లేరు అన్నది అర్ధమవుతుంది. ఎవరో ఒకరిద్దరు తప్ప టాస్క్ లల్లో అసలు ఆశించిన పర్ఫార్మెన్స్ కూడా చేయట్లేదు. అయితే కొందరు మాత్రం ఊహించిన దాని కన్నా ఎక్కువ ఆట ఆడుతూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.