Categories: EntertainmentNews

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో మొదలైన నామినేషన్స్ రచ్చ..!

Bigg Boss 8 Telugu  : 7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం నుంచి కొత్త సీజన్ ను మొదలు పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 కొత్త టాస్కులతో ఆడియన్స్ ని అలరించనుంది. ఈసారి లిమిట్ లెస్ అంటూ హోస్ట్ నాగార్జున చెబుతుండగా షోని రక్తికట్టించేందుకు హౌస్ మెట్స్ కూడా అదరగొడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. హౌస్ లోకి ఇలా వచ్చారో లేదో అలా గొడవలు కూడా మొదలు పెట్టారు.

మేక్ కంటెస్టెంట్స్ లో నాగ మణికంఠ ఎవరితో పెద్దగా కలవకుండా తనేదో తన లోకం అన్నట్టుగా ఉన్నాడు. ఇక బెజవాడ బేబక్క కుక్కర్ విషయంలో చేసిన అశ్రద్ధ వల్ల సోనియా ఆమెను ఎటాక్ చేసింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలవడం వల్ల హౌస్ లో కొత్తగా ఈ వారం ముగ్గురు చీఫ్ లు ఎంపికయ్యారు. నిఖిల్, యష్మి, నైనికలు చీఫ్ గా ఉన్నారు.

Bigg Boss 8 Telugu  మొదటి నామినేషన్ లోనే రచ్చ షురూ..

ఇక బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ గురించి తెలిసిందే. ఆదివారం ముగిసింది సోమవారం వచ్చింది అంటే నామినేషన్స్ లో ఎవరి ఎవరిని ఎటాక్ చేస్తారా అని ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో బిగ్ బాస్ 8 లో మొదటి నామినేషన్స్ లో కూడా హౌస్ మెట్స్ పోట్లాడుకున్నారు. మంగళవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో మణికంఠ, నబీల్, బేబక్క, శేఖర్ బాషా నామినేట్ అయ్యారు.

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో మొదలైన నామినేషన్స్ రచ్చ..!

ఇక ఈ నామినేషన్ ప్రక్రియ టైం లో నిఖిల్ వర్సెస్ కిరాక్ సీత మధ్య మాటా మాటా పెరిగింది. చీఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని నిఖిల్ మధ్యలో మాట్లాడొద్దని కిరాక్ సీతకి చెబితే నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి నీకు ఆ రైట్స్ లేవని అన్నది సీత. అలా నామినేషన్స్ మొదటి భాగం రచ్చ మొదలైంది. ఐతే మంగళవారం పూర్తి నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈరోజు ఎపిసోడ్ లో మిగతా నామినేషన్స్ జరుగుతాయి.

Recent Posts

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…

44 minutes ago

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

2 hours ago

Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

Health Test  : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…

3 hours ago

Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో..!

Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప…

4 hours ago

Smartphone Charger : చార్జర్‌పై ఉన్న ఆ చిన్న చిన్న గుర్తుల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

Smartphone Charger : మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కి చార్జింగ్ పెడుతుంటే, చార్జర్ అడాప్టర్‌పై ఉన్న చిన్న చిన్న చిహ్నాలను ఓసారి…

5 hours ago

Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…!

Kannappa Movie : టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' విడుదల సందర్భంగా తీవ్ర…

6 hours ago

Strawberry : స్ట్రాబెరీనా మజాకా… దీని ప్రయోజనాలు తెలిస్తే… వదలనే వదలరు..?

Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు.…

7 hours ago

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం…

8 hours ago