Bimbisara Movie effect kalyan Ram getting back to back office
Bimbisara Movie : నందమూరి కళ్యాన్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇన్నాళ్లు కళ్యాన్ రామ్ సినిమా నా అయితే లైట్ తీసుకోవచ్చు అనుకున్న ప్రేక్షకులు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక సారి బింబిసార ను చూడాలి అనుకుంటున్నారు. అంతగా సూపర్ హిట్ అయిన బింబిసార సినిమాకు సంబంధించిన వసూళ్లు అందరిని ఆశ్చర్యపర్చింది. 13 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఏకంగా 25 కోట్ల షేర్ రాబట్టింది అని సమాచారం అందుతోంది. ఇప్పటికే 12 కోట్ల రూపాయల లాభం దక్కింది.
కళ్యాణ్ రామ్ కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఆయన సినిమా లను పంపిణీ చేసేందుకు ఆసక్తి చూపించని బయ్యర్లు ఇప్పుడు భారీ ఎత్తున ఆయన సినిమాలకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయనతో గతంలో సినిమాలను నిర్మించేందుకు ఆసక్తి చూపించని నిర్మాతలు కూడా ఇప్పుడు కళ్యాణ్ రామ్ డేట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కళ్యాణ్ రామ్‌తో సినిమాలు చేద్దామా అంటూ ఎదురు చూస్తున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్ తో తాజాగా ఒక నిర్మాత చర్చలు జరిపాడట.
Bimbisara Movie effect kalyan Ram getting back to back office
ఆయన గతంలో కళ్యాణ్ రామ్ తో సినిమా చేసేందుకు మొహం చాటేశాడు. కాని ఇప్పుడు మాత్రం ఆయన స్వయంగా కళ్యాణ్ రామ్ వద్దకు వచ్చి సినిమా చేద్దాం అంటూ అడిగాడట. ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నిర్మాత ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు కాని ఆ నిర్మాత కు కళ్యాన్ రామ్ నో చెప్పాడట. గతంలో తనతో సినిమాలు చేసిన నిర్మాతలతో మళ్లీ చేసేందుకు కళ్యాణ్ రామ్ సిద్ధం అవుతున్నాడు అనేది సమాచారం. మొత్తానికి కళ్యాణ్ రామ్ రేంజ్ పెరిగి పోయింది.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.