
Bimbisara pre release event at Jr. NTR you know the price of t-shirt worn
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే అశేష ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ వాడే బ్రాండ్స్ గురించి తెలిస్తే ఉలిక్కిపడక మానరు. ఇప్పటికే కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసిన ఎన్టీఆర్ అప్పుడప్పుడు ఖరీదైన వస్తువులు వాడుతూ వార్తలలో నిలుస్తుంటాడు. తాజాగా ఎన్టీఆర్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 24వేల రూపాయల టీషర్ట్ ధరించాడు. ఇది తెలిసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. ఇలాంటి టీ షర్ట్ ధరించడం మా ఎన్టీఆర్‌కి మాత్రమే సాధ్యం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం తన కేరీర్ లో విలువైన మూడు సంవత్సరాలు స్పెండ్ చేశాడు. ఈ సంవత్సరం మార్చ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించటంతో పాటు ఎన్టీఆర్ కూ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నా తన అభిమానులను మాత్రం చాలా నిరుత్సాహపరిచాడని చెప్పాలి. ఎప్పుడో 2018లో వచ్చిన అరవింద సమేత సినిమా తరువాత మూడేళ్ల పాటు ఎన్టీఆర్ మరే సినిమాలోనూ నటించలేదు. RRRలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన రామ్‌చరణ్ వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. ఏకంగా శంకర్ లాంటి టాప్ డైరక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
Bimbisara pre release event at Jr. NTR you know the price of t-shirt worn
గతంలో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచి అప్‌డేట్స్ వేట మొదలుపెట్టారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆలియా భట్, శ్రద్దా కపూర్, సాయి పల్లవి, కియారా అద్వానీ పేర్లు ప్రచారమయ్యాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఓ క్లారిటీ అయితే రాలేదు. ఓ పల్లెటూరు యువకుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడనే లైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.