Black Dog For A White Chick Movie : ముద్దులతో రెచ్చిపోయిన ఈటీవీ ప్రభాకర్ కొడుకు.. “బ్లాక్ డాగ్ వైట్ చిక్” టీజర్ వైరల్..!!
Black Dog For A White Chick Movie : బుల్లితెర నటుడు నిర్మాత సీనియర్ యాక్టర్ ప్రభాకర్ అందరికీ సుపరిచితుడే. టెలివిజన్ లో ఎన్నో సీరియల్స్..షోస్ ద్వారా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడు. కొద్ది నెలల క్రితం తన కుమారుడు చంద్రహాస్ పుట్టినరోజు నాడు… సినిమా ఎంట్రీ ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో చంద్రహాస్ చేసిన కొద్దిగా ఓవరాక్షన్ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయింది. దాదాపు కొన్ని నెలలపాటు చంద్రహాస్ మేమ్మీస్ కి మంచి స్టఫ్ ఇవ్వటం జరిగింది.
Black Dog For A White Chick Movie Official Teaser
చాలా వీడియోస్ ఎడిటింగ్ చేసి ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ నీ భయంకరంగా ట్రోలింగ్ చేశారు. దీంతో ప్రభాకర్ తట్టుకోలేక యూట్యూబ్ ఛానల్స్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రెడీ కావడం జరిగింది. అయితే ఇంటర్నెట్ పుణ్యమా ఊహించని విధంగా పబ్లిసిటీ రావటంతో… ప్రభాకర్ కొద్దిగా సంతోష పడటం జరిగింది. ఇదిలా ఉంటే చంద్రహాస్ మొదటి ఫిలిం “బ్లాక్ డాగ్..
వైట్ చిక్” టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో హీరోయిన్ బ్రిటిష్ అమ్మాయిని ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ లిప్ లాక్ తో రెచ్చిపోయాడు. మీరు సె** చేస్తే గాని పెళ్లి చేసుకోరు. మా దేశంలో పెళ్లి చేసుకున్న తర్వాతే సె** చేస్తారు. ముద్దులతో రెచ్చిపోయి తొడలను పిసికేస్తూ టీజర్ లో చంద్రహాస్ నీ… చాలా రొమాంటిక్ గా చూపించడం జరిగింది. దీంతో “బ్లాక్ డాగ్ వైట్ చిక్” టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
