
Actress : లిప్ లాక్ కోసం 37 టేకులు.. ఆ హీరోయిన్ కావాలనే అలా చేసిందా..?
Actress : ఇప్పడిప్పుడే బాలీవుడ్ లో తన సత్తా చాటుతూ వస్తున్న తిలోత్తమా షోమ్ ఈమధ్య వచ్చిన CA వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈమధ్య ఆమె తన జీవితంలో జరిగిన ఒక వింత సంఘటన గురించి చెప్పి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పిన తిలోత్తమా తనలా ఇంకెవరు మోస పోవద్దు అని హెచ్చరిస్తుంది. ఒకసారి తను బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న టైం లో అనుమానాస్పదంగా ఒక కారు వచ్చి ఆగింది. తనను ఎక్కాలి అన్నట్టుగా అందులో ఉన్నవారు బలవంతం చేయగా వారిని చూసి అనుమానం కలిగి.. నాకు అక్కడే ఉంటే ప్రమాదం అని తెలిసి రోడ్డు మధ్యలోకి వచ్చి లిఫ్ట్ అడగాను. చాలా కార్లు తనను దాటేసుకొని వెళ్ళినా సరే ఒక కారు అది కూడా ప్లస్ గుర్తు ఉన్న కారు వచ్చి ఆగింది. లేట్ ఎందుకు అన్నట్టుగా తను కూడా ఆ కారు ఆగగానే వెంటనే కారు ఎక్కి కూర్చుందట.
కొద్దిసేపటి వరకు బాగానే ఉన్నా ఆ కారు డ్రైవర్ తిలోత్తమని చూసి వికృత చేష్టలు చేయడం మొదలుపెట్టాడట. అంతేకాదు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆమె వెల్లడించింది. పాయింట్ విప్పి కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తిలోత్తమా చెప్పుకొచ్చింది. అయితే వెంటనే ఆమె అధైర్య పడకుండా తన చేత్తో అవతల వ్యక్తి చంప చెల్లుమనిపించి వెంటనే కారు ఆపమని గట్టిగా అరిస్తే అతను కారు ఆపడంతో కారు దిగి ఆమె వెళ్లిపోయిందట.
Actress : ఆ గుర్తు ఉన్న కారు ఎక్కితే ప్యాంట్ విప్పి వికృతంగా.. హీరోయిన్ కి ఎదురైన వింత అనుభవం జీవితంలో మర్చిపోలేను అంటూ..!
ప్లస్ అంటే డాక్టర్ సింబల్ అది పెట్టుకుంటే సంరక్షణ ఉంటుందని అనుకుంటారు. కానీ అది కూడా ఒక ట్రాప్ లో భాగమే అని ఆ తర్వాత తెలిసిందని తిలోత్తమ చెప్పారు. అప్పటి నుంచి ఎవరిని నమ్మట్లేదని.. ఆ సంఘటన తన జీవితంలో మర్చిపోనని. ఆ టైమ్ లో తను ధైర్యంగా లేకపోతే మాత్రం చాలా రిస్క్ లో పడేదాన్ని అని తిలోత్తమ చెప్పారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.