Home » Entertainment » Bollywood Actress Radhika Apte Comments On Her By That Director
Entertainment

Star Heroine : నీవి చాలా చిన్నగా ఉన్నాయ్.. పెద్దవి చేస్కో..” టాప్ హీరోయిన్ ని అంత మాట అనేసాడు ఏంటి !

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 14, 2023 1:10 pm
Advertisement

Star Heroine : రాధిక ఆప్టే తెలుసు కదా. తెలుగులో ధోనీ సినిమాతో ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు బాలకృష్ణ సినిమాల్లోనూ నటించి పాపులర్ అయింది. కానీ.. ఆ తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయి పలు వెబ్ సిరీస్ లలో నటించి బాలీవుడ్ లో క్రేజీ పాపులారిటీని సంపాదించుకుంది ఈ భామ. తను చాలా ఓపెన్ మైండెడ్. తను అందాలు ఆరబోయడంలోనూ ముందే ఉంటుంది. ఏమాత్రం సంకోచించదు. ఏమాత్రం మొహమాటపడకుండా తన అందాలన్నీ ఆరబోస్తుంది రాధిక.

Advertisement

bollywood actress radhika apte comments on her by that director

తన అభిప్రాయాలను కూడా నిర్మొహమాటంగా చెప్పే రాధిక.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అయితే తనకు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. తనకు కోట్లలో అభిమానులు ఉన్నారు. తను సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే.. ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న రాధిక.. కెరీర్ తొలినాళ్లలో తను ఎలాంటి బాడీ షేమింగ్స్ కు గురయ్యానో స్పష్టంగా చెప్పింది. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది రాధిక.

Advertisement

Star Heroine : టాలీవుడ్ నటుడు నన్ను లైంగికంగా వేధించాడు

టాలీవుడ్ కు చెందిన ఓ నటుడు రాధికను లైంగికంగా వేధించాడట. అయితే.. ఆ నటుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. కెరీర్ ప్రారంభంలో ఏ హీరోయిన్ కు అయినా ఇలాంటివి కామనే కానీ.. రాధికను బాడీ షేమింగ్ చేశారట కొందరు డైరెక్టర్లు. ఒక డైరెక్టర్ అయితే ఏకంగా తన ముక్కు బాగోలేదని డైరెక్ట్ గా అన్నాడట. అలాగే.. ఎద సైజ్ కూడా పెంచుకోవాలన్నాడట. అవి చాలా చిన్నగా ఉన్నాయి. పెద్దగా చేసుకో.. అవకాశం ఇస్తా అన్నాడట. తను మొదట్లో బాగా బరువు ఉండేది. దాని వల్ల కూడా తనకు కొన్ని సినిమాల్లో అవకాశాలు పోయాయట.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి