Nora Fatehi : బాలీవుడ్ బ్యూటీ నోరా ఫ‌తేహి హాట్ వీడియో వైర‌ల్

Nora Fatehi : నోరా ఫ‌తేహి…. మ‌నో హ‌రీ.. మ‌నో….హ‌రి అంటూ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లిలో అడిపాడిన ఈ బాలీవుడ్ సుందిరీ తెలుగు వారికి కూడా సుప‌రిచిత‌మే. డ్యాన్స్ ల‌వ‌ర్స్ కి నోరా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే త‌న స్టైల్ లో అల‌రించింది. ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ అయిన తన స్టైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగొడుతుంటుంది నోరా ఫతేహి.

తెలుగులో పూరీ జ‌గ‌న్నాథ్ డైర‌క్ష‌న్ లో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటలోనూ మెప్పించింది.ఇక మలయాళంలో డబుల్ బ్యారెల్, కయంకుళం కోచున్నీ సినిమాల్లో నటించింది. 2016లో బిగ్ బాస్ 9లో డే 84లో తళుక్కుమన్న నోరా… టీవీ రియాల్టీ డాన్స్ షో ఝలక్ దిఖలా జా లో కూడా పాల్గొంది. తాజాగా టీ సిరీస్‌తో డీల్ కుదుర్చుకున్న ఫతేహీ టీ సిరీస్ మూవీస్, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది.బాలీవుడ్ లో దిల్ బర్, సాకీ సాకీ లాంటి హాట్ సాంగ్స్ తో బీ టౌన్ లో క్రేజ్ సంపాధించుకుంది. యాక్టింగ్ పై మనసు పెట్టింది. భుజ్ మూవీలో కీలక పాత్ర పోషించింది.

Bollywood Beauty Nora Fatehi  video viral

జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించిన సత్యమేవ జయతే -2 లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది.కెనడా ఫ్యామిలీకి చెందిన నోరా ప్రస్తుతం తనది ఇండియన్ హార్టే అంటోంది. పుట్టి పెరిగిందంతా కెనడాలోనే అయినా బాలీవుడ్‌కి వచ్చాక ఇక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్‌లో రోర్, టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నోరా తెలుగులో ఐటెమ సాంగ్స్ తో ఫెమ‌స్ అయింది.సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే నోరా అప్పుడప్పుడు గ్లామ‌ర్ ఫొటో షూట్స్‌కి సంబంధించిన ఫొటోల‌తో పాటు డ్యాన్స్ వీడియోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో కోట్ల‌ల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది. అయితే ప్ర‌స్తుతం నోరా వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. లైట్ క‌ల‌ర్ గౌనులో ఫొటోల‌కు ఫోజులిస్తోంది ఈ అందాల బ్యూటీ.

Share

Recent Posts

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

37 minutes ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

2 hours ago

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న‌ యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్ట‌డం కలకలం రేపింది. ప్రేమ…

3 hours ago

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…

3 hours ago

Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మ‌ల్ని న‌రికేస్తారంటూ జ‌గ‌ప‌తి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…

4 hours ago

Ayurvedic Drinks : ఈ డ్రింక్స్ తో.. మీ కాలేయాన్ని.. 100 సంవత్సరాలపాటు పదిలంగా కాపాడుకోండి…?

Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే…

6 hours ago

Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు

Arya 3 Movie : టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ…

7 hours ago

OCD అంటే ఏమిటి…ఈ వ్యాధి గురించి మీకు తెలుసా… దీని లక్షణాలు ఉన్నాయా… అసలు ఎందుకు వస్తుంది…?

OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్…

8 hours ago