
Bollywood heroine Priyanka Chopra tells the truth
Heroine ; బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీలో చాలా మంది పెద్ద హీరోలతో సినిమాలు చేయడం జరిగింది. అయితే తనకంటే చిన్నవాడైనా అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా అమెరికాలోనే స్థిరపడటం జరిగింది. ఇదిలా ఉంటే అమెరికాలో ఒకప్పుడు ఉంటున్న సమయంలో పడిన కష్టాలు గురించి ఇటీవల…
Bollywood heroine Priyanka Chopra tells the truth
ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగింది. అమెరికా వెళ్ళిన కొత్తలో హై స్కూల్ టైంకి ఎవరు స్నేహితుల అవ్వకపోవడంతో ఎంతో భయపడుతూ ఉండేదాన్ని. క్యాంటీన్ కి వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియదు. దాంతో వెండింగ్ మిషన్ లో స్నాక్స్ ను తీసుకుని వాటిని బాత్ రూం లో కూర్చుని తినేసి ఆ తర్వాత క్లాస్ కు వెళ్లే దాన్ని. మధ్యాహ్నం కూడా బాత్రూంలో తిండి తినే పరిస్థితి.
చాలా రోజుల పాటు నాకు వేరే వారితో పరిచయం అవ్వక పోవడంతో ఒంటరిగానే ఉండేదాన్ని. ప్రతి విషయం చాలా జాగ్రత్తగా గమనించి… పరిచయాలు చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ క్రమంలో అక్కడ ఫ్రెండ్స్ లేట్ నైట్ పార్టీలకి ఆహ్వానిస్తే ఇంట్లో వాళ్ళు తిడతారని డుమ్మా కొట్టేదాన్ని అంటూ… హీరోయిన్ ప్రియాంక చోప్రా.. తన తాజా వెబ్ సిరీస్ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.