
Brahmanandam intrest to that star heroin
Brahmanandam : సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. సినిమాలో ఎమోషన్స్, రొమాన్స్ ఎంత ముఖ్యమో కామెడీ కూడా అంతే ముఖ్యం. సినిమాలో హీరో హీరోయిన్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో కమెడియన్స్ కు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం. ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ప్రస్తుతం బ్రహ్మానందం అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఈవెంట్లలో కనిపిస్తున్నారు.
Brahmanandam intrest to that star heroin
అయితే బ్రహ్మానందం ఎక్కడున్నా ఈవెంట్లో కాని సినిమా షూట్ లో కానీ సరదా సరదా గడిచిపోతుందని, అప్పటివరకు డల్ గా ఉన్న సినిమా సెట్ బ్రహ్మానందాన్ని చూసి ఫన్నీగా మారిపోతుంది ఆయనతో వర్క్ చేసిన వాళ్లు చెబుతూ ఉంటారు. అయితే బ్రహ్మానందం ముంబై హీరోయిన్స్ తో కూడా చాలా సరదాగా మాట్లాడుతాడని, భాష రాకపోయినా సరే వాళ్ళని గోకుతూ ఏదో విధంగా కామెడీ చేసి నవ్వించే వాడట. సినిమాలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లతో అంత క్లోజ్ గా మూవ్ అయ్యేవారు కాదు కానీ బ్రహ్మానందం మాత్రం ప్రతి ఒక్కరితో చాలా సరదాగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటాడట.
Brahmanandam intrest to that star heroin
మరి ముఖ్యంగా బ్రహ్మానందం ముంబై హీరోయిన్స్ తో చాలా సరదాగా ఉంటారని, వాళ్లకి అర్థం కాకపోయినా బ్రహ్మానందం గోకుతూ నవ్విస్తూ ఉంటాడని అంటుంటారు. అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యేది. ఏదేమైనా తెలుగు పరిశ్రమలో బ్రహ్మానందం కు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా బ్రహ్మానందం ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా చేస్తూ జనాలలో బెస్ట్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక ఆయన తర్వాత ఆలీ మంచి కమెడియన్ పేరు సంపాదించుకున్నారు. చిన్ని సినిమాలు దగ్గర్నుంచి పెద్ద సినిమాలు దాకా ఈ కమెడియన్స్ ఫుల్ డిమాండ్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.