break up rumours on himaja
Himaja : ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకులు పెరిగిపోయిన సంగతి అందరికీ విదితమే. తాజాగా ఐశ్వర్య-ధనుష్ విడాకులు ప్రకటన వచ్చింది. కాగా, మరో సెలబ్రిటీ కూడా ఈ జాబితాలోకి చేరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ జంట ఎవరంటే.. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ త్రీ కంటెస్టెంట్ హిమజ.. బుల్లితెర ప్రేక్షకులకు పలు కార్యక్రమాల ద్వారా దగ్గరైన ఈ సుందరి.. ‘బిగ్ బాస్’ షో తర్వాత సిల్వర్ స్క్రీన్ పైన కూడా మెరిసింది.సెలబ్రిటీలు బ్రేకప్స్ అన్నీ కూడా ఇటీవల కాలంలో ఇన్ స్టా గ్రామ్ వేదికగా జరగడం గమనార్హం. కాగా, హిమజ కూడా ఆ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు కనబడుతోంది.
ఇప్పటి వరకు బ్రేకప్ చెప్పుకున్న వారిలో కొందరు తొలుత ఇన్ స్టాలో తమ లైఫ్ పార్ట్ నర్ ను అన్ ఫాలో చేయడమో లేదా తమ ఇంటి పేరును మునుపటిలా మార్చుకోవడం చేశారు. అలా చేసిన తర్వాత కొద్ది రోజులకు డైవోర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నారు. కాగా, తాజాగా ‘బిగ్ బాస్’ ఫేమ్ హిమజ కూడా అటువంటి ప్రాసెస్ ఫాలో అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమె తన భర్తను అన్ ఫాలో చేయడంతో దాని గురించి విపరీతమైన డిస్కషన్ జరుగుతోంది.హిమజ మ్యారేజ్ గురించి నిజానికి ఎవరికి తెలియదట. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లోనూ హిమజ మ్యారేజ్, లైప్ పార్ట్ నర్ గురించి పెద్దగా తెలియదని తెలుస్తోంది.
break up rumours on himaja
కాగా, ఈమె రాజేశ్ ఆనందన్ అనే వ్యాపారవేత్తను మ్యారేజ్ చేసుకుందని కొందరు అంటున్నారు. కాగా, కొద్ది రోజులకు ఈయన నుంచి విడిపోయిన హిమజ తర్వాత కాలంలో.. చల్లా విజయ్ రెడ్డిని మ్యారేజ్ చేసుకుందని వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే తాజాగా విజయ్ రెడ్డిని అన్ ఫాలో చేయడంతో వీరి బ్రేకప్ స్టోరి గురించి డిస్కషన్ జరుగుతున్నది. నిజానికి ప్రచారమవుతున్న వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే అని కొందరు అయితే అంటున్నారు.
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
This website uses cookies.