breaking bigg boss Sarayu arrest
SARAYU.. బో కామెంట్లతో నెట్టింట్లో రచ్చ చేసే బిగ్ బాస్ సరయు చిక్కుల్లో పడింది. చివరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సరయుకు ప్రమోషన్లు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ హోటల్ ప్రమోషన్ సాంగ్ చేసింది సరయు. అయితే ఇందులో ఆమె చేసిన పనితో వీహెచ్‌పీ నేతలు ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. హోటల్ ప్రమోషన్‌లో హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా సరయు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆమె ఈ పాటలో తలకు గణపతి బప్పా మోరియా అనే బ్యాండ్ ను కట్టుకుని హోటల్‌కు వెళ్లడం ఇందులో మనకు కనిపిస్తుంది. అంటే హిందువులు అలా దేవుళ్ల బొమ్మల బ్యాండులు కట్టుకుని హోటళ్లకు వెళ్తారంటూ హిందువులను అవమానించారని వీహెచ్ పీ సిరిసిల్ల అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
breaking bigg boss Sarayu arrest
దీంతో ఈ కేసును బంజారా హిల్స్ పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేయగా.. వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆమె మీద సోషల్ మీడియాలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోమంటూ చెబుతున్నారు.
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.