Samantha Baby Boy : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. సమంతకు పండంటి మగబిడ్డ.. బాబుకు పేరు ఇదే..!
Samantha Baby Boy : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త ఆనందాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత మగబిడ్డకు జన్మనిచ్చారని, చిన్నారికి ‘దేవ్’ అని పేరు పేరు పెట్టారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా సమంత తన instagram లో పోస్ట్ చేయడం జరిగింది.చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంతకు ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రత్యేకమైన విజయాన్ని అందించింది. దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 19, 2026న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో సమంత కెరీర్‌లో మరో విజయంగా నిలిచింది…
Samantha Baby Boy : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. సమంతకు పండంటి మగబిడ్డ.. బాబుకు పేరు ఇదే..!
సమంత జీవితంలో కొత్త అధ్యాయం.. బిడ్డ రాక కోసం ఎదురుచూపులు!
సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలో సమంత తన కెరీర్ ప్రయాణం, జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడారు. కష్టమైన పరిస్థితుల్లోనూ ధైర్యంగా ముందుకు సాగడం తన వ్యక్తిత్వంలో భాగమని చెప్పుకొచ్చారు.ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ సమంత కొత్త అనుభూతులను ఆస్వాదిస్తున్నారు. రాజ్ నిడిమోరుతో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికారు. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
Also Read : Chicken Price : బ్రేకింగ్‌న్యూస్.. చికెన్ ప్రియులకు పండగే… రూ.99కే కిలో చికెన్..!
చిన్నారి ‘దేవ్’ పేరు, భావోద్వేగ సందేశంపై చర్చ
సమంత మగబిడ్డకు జన్మనిచ్చారని, చిన్నారికి ‘దేవ్’ అని పేరు పేరు పెట్టారు.. అంతేకాకుండా ‘మా హృదయాలు ఇంతకంటే సంతోషంగా ఎప్పుడూ లేవు’ (The happiest our hearts have ever been) అంటూ దంపతులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు . మరోవైపు సమంత, రాజ్ దంపతులు తల్లిదండ్రులకు అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బిడ్డకు మంచి ఆరోగ్యం, ఆనందం, ప్రేమతో నిండిన జీవితం కలగాలని ఆకాంక్షిస్తున్నారు.సినిమా విజయంతో పాటు కుటుంబ జీవితంలోనూ కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్న సమంతకు ఇది ప్రత్యేకమైన సమయం. తమ బిడ్డతో కలిసి ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
