Bullet Bhaskar : యూట్యూబ్‌లో అలాంటి కామెంట్లు.. యాంకర్ మేఘన పరువుతీసిన బుల్లెట్ భాస్కర్

Bullet Bhaskar  : బుల్లితెరపై ప్రసారం అవుతున్న రెచ్చిపోదాం బ్రదర్ షో‌లో యాంకర్‌గా చేస్తున్న మేఘన మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గతంలో కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటించిన ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రంలో మేఘన నటించింది. అయితే సినిమా చేసినప్పటికీ ఆమె సరైన గుర్తింపు దక్కలేదు. అయితే రెచ్చిపోదాం బ్రదర్ షో తర్వాత ఈ బ్యూటీ యాంకర్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. రెచ్చిపోదాం బ్రదర్ షో యూట్యూబ్ కామెంట్స్‌లో కూడా ఎక్కవగా ఆమె పేరే కనిపిస్తుంది.

bullet bhaskar satires on anchor meghana

ఇదే ఈ విషయాన్ని కమెడియన్ బుల్లెట్ భాస్కర్ తన స్కిట్‌లో భాగంగా ప్రస్తావించాడు. మేఘన గురించే కామెంట్స్ చేస్తున్నారని పరువుతీసేశాడు. స్కిట్‌లో భాగంగా.. అంతకు ముందు మేఘనను యాంకర్ అవమను అని కూడా భాస్కర్ కామెంట్ చేశాడు. ఆమె యాంకరింగ్ స్టైల్‌ను కూడా ఇమిటేట్ చేశాడు. దీంతో అక్కడున్నవారంతా నవ్వేశారు. అసలే ఇప్పుడు యాంకర్ మేఘన మంచి ఫాంలోకి వచ్చింది. యూట్యూబ్ ఆమె గురించే చర్చ నడుస్తోంది.

Bullet Bhaskar : మేఘనపై బుల్లెట్ భాస్కర్ కామెంట్లు..

bullet bhaskar satires on anchor meghana

అంతేకాకుండా యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్‌ను భాస్కర్ ప్రస్తావించారు. ఇంత కష్టపడి ఫర్ఫామెన్స్ చేస్తే మా పేర్లు ఉండవని భాస్కర్ అన్నాడు. కామెంట్స్ మొత్తంలో మేఘన పేరే కనిపిస్తుందని.. ‘మేఘన నీ డ్రెస్స్ బాగుందిరా.. మేఘన అందంగా ఉన్నావురా.. మేఘన అదిరా..’అంటూ ఉంటాయని చెప్పుకొచ్చాడు. దీంతో మేఘనకు ఏం చేయాలో అర్థం కాక.. చేతులను ముఖానికి అడ్డుగా పెట్టేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది.

Recent Posts

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

31 minutes ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

2 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

3 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

4 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

5 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

6 hours ago

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…

7 hours ago

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

8 hours ago