Bunny Vasu : పుష్ప 2 తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీ తేజ్ ని కిమ్స్ లో చికిత్స చేయిస్తున్నారు. ఐతే శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతుందని తెలుస్తుంది. లేటెస్ట్ గా శ్రీతేజ్ ని పరామర్శించేందుకు నిర్మాత బన్నీ వాసు హాస్పిటల్ కి వెళ్లారు.
శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడుతుండడంతో బన్నీ వాసు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐతే శ్రీ తేజ్ కి ఇంకా మెరుగైన వైద్యం కోసం ఫారిన్ తీసుకోని వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. శ్రీతేజ్ హెల్త్ ఇంకా వారి ఫ్యామిలీ కోసం 2 కోట్ల రూపాయల ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే హాస్పిటల్ లో శ్రీతేజ్ ట్రీట్మెంట్ మొత్తం అల్లు అర్జున్ చూసుకుంటున్నాడు.
బన్నీ వాసు ఇక పూర్తిగా శ్రీ తేజ్ ఇష్యూని హ్యాండిల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి సపోర్ట్ గా బన్నీ వాసు ఎప్పుడు అతని పక్కనే ఉంటూ వచ్చాడు. ఐతే శ్రీతేజ్ కోలుకునే వరకు అతని కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాడు బన్నీ వాసు.
Regina Cassandra : సారిలో కట్టిపడేసిన అందాల ముద్దు గుమ్మ రెజీనా కాసాండ్రా.. వైరల్ ఫిక్స్..! …
Anil Ravipudi : సంక్రాంతికి తన సినిమా వస్తే సూపర్ హిట్ పక్కా అనిపించేలా చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.…
TDP Mahanadu : ఈ సంవత్సరం కడపలో పార్టీ ద్వైవార్షిక మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…
Indiramma Housing Scheme : రాష్ట్రంలోని నిరాశ్రయులైన పౌరులందరికీ గృహ సౌకర్యాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహనిర్మాణ…
YS Sharmila : తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తన రాజకీయ…
Goat Meat : సరైన ఆహారం మరియు పానీయం తినడం వల్ల మాత్రమే మీ ఆరోగ్యం బలపడుతుంది. కాబట్టి ఎప్పుడూ…
GBS Virus : ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త వైరస్ లు వచ్చి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కరోనా వైరస్…
Gold : బంగారం అనేది చాలా కాలంగా విలువైన సంపదకు చిహ్నం. ఇది మన ఆచారాలలో ఒక భాగం మరియు…
This website uses cookies.