changes to be done in Prabhas Adipurush movie
Prabhas Adipurush : ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలుసు కదా. ఆ టీజర్ రిలీజ్ అయిందో లేదో ఒకటే ట్రోల్స్. అది ఒక యానిమేషన్ సినిమాలా ఉందంటూ కామెంట్లు వచ్చాయి. ట్రోల్స్ చేశారు. దానికన్నా.. చోటా భీమ్ లో చేసే యానిమేషన్ బాగుంటుంది అంటూ కామెంట్లు చేశారు. ఓ రేంజ్ లో విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అంతా భావించారు. కానీ.. అది కుదరలేదు. అయితే.. ఇది మైథలాజికల్ మూవీ.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఇందులో గ్రాఫిక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్ వల్ల సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రాముడు, రాముడి సైన్యం విషయంలో ఎలాంటి మార్పు లేదు.
changes to be done in Prabhas Adipurush movie
ప్రభాస్ కు సంబంధించిన ఏ సీన్ కూడా రీషూట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ.. హనుమంతుడి పాత్రలో మాత్రం కొన్ని సీన్లు మార్చాలని అనుకుంటున్నారట. హనుమంతుడి సైన్యం, సీన్లు మార్చాలి అని అనుకుంటున్నారట. మరి రీ షూట్ చేస్తారా.. లేక గ్రాఫిక్స్ మారుస్తారా అనేది మాత్రం తెలియదు. అలాగే.. రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాత్ర మీద కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అందుకే.. ఆ సీన్లు కూడా మార్చాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.