Home » Entertainment » Chinmayi Comments About Samantha
Entertainment

Samantha : ‘ సమంత వల్లే నా లైఫ్ ఇలా అయింది ‘ సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్మయి ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 5, 2023, 4:18 pm
Advertisement

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కేవలం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటిస్తూ తన సత్తా ఏంటో నిరూపిస్తుంది. అయితే సమంత అంత పెద్ద హీరోయిన్ కావడానికి ఆమె నటన ఒక రీజన్ అయితే మరో పక్క వాయిస్ చెప్పిన చిన్మయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే చిన్మయి అంటే కొందరి జనాలకి ఇష్టం మరికొందరికి మీటు వివాదాలకి తెరలేపిన చిన్మయి అంటే కోపం.

Advertisement

Chinmayi comments about Samantha

మీటూ వివాదానికి తెరలేపి ఇండస్ట్రీలో జరుగుతున్న అఘాయిత్యాలను బయటపెట్టిన సింగర్ చిన్మయి రీసెంట్గా సమంతపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్మయి మాట్లాడుతూ నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత నాకు అండగా నిలబడింది. నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ టైంలో ఎలా నడుచుకోవాలో నేర్పించింది, మీటూ సమయంలో నేను పని కోల్పోయినప్పుడు సమంత చేసిన హెల్ప్ ను నేను ఎప్పటికీ మర్చిపోను, ఆమెతోపాటు మరికొంతమంది నాకు హెల్ప్ చేశారు. కొంతమంది నన్ను తొక్కేయడానికి చూశారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

Chinmayi comments about Samantha

ఈ క్రమంలోనే సమంత, చిన్మయి అంత మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక చిన్మయి హీరో రాహుల్ రవీంద్రన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో చిన్మయి , సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దీంతో సమంత ప్రతి సినిమాకి చిన్మయి డబ్బింగ్ చెబుతూ వస్తోంది. ఇక ఇటీవల సమంత యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ను అందుకుంది. త్వరలోనే శాకుంతలం సినిమాతో రాబోతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి