Chinmayi open up on her pregnancy
Chinmayi : స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఎంత హాట్ టాపిక్‌గా మారాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రణ్ వీర్ సింగ్ చేసిన నగ్న ఫోటో షూట్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసింది. కొంత మంది హీరోలు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. విష్ణు విశాల్ కూడా ఇలాంటి ట్రెండ్ ఫాలో అయ్యాడు. బెడ్డు మీద నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలను గుత్తా జ్వాల క్లిక్‌మనిపించిందట. ఇక దుప్పటి కప్పుకున్న ఫోటోలను విష్ణు విశాల్ నెట్టింట్లో షేర్ చేశాడు. ఆ తర్వాత గీతా మాధురి భర్త కూడా నగ్నంగా కనిపించాడు. మరి కొందరు కూడా దీనిని ఫాలో అవుతున్నారు.
హీరోయిన్లు సైతం ఆ ఫోటో షూట్లను చూసి మెచ్చుకున్నారు. కానీ కొంత మంది సాధారణ జనం మాత్రం విపరీతంగా ట్రోల్ చేసి పడేశారు. నెగెటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు మహిళలు కేసు కూడా నమోదు చేశారు.ఈ విషయాన్ని మంచు లక్ష్మీ తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఇది నిజం కాలేదు.. కాకూడదు.. మీరు సీరియస్‌గానే అంటున్నారా? అంటూ ట్వీట్ వేసింది. ఎప్పుడు ఇలాంటి విషయాలపై స్పందించే చిన్మయి తాజాగా ఈ వివాదం మీద కౌంటర్ వేసింది.
Chinmayi Sripada Fires On Women Case
‘ఈ కేసు వేసిన మహిళలకు అసలు బుద్ది ఉందా? పనీ పాట లేదా?.. ఇలాంటి వేస్ట్ కేసులు వేసి.. న్యాయస్థానం టైంను వేస్ట్ చేస్తున్నారు.. దానికి బదులు రేప్ చేసిన ప్రజా ప్రతినిధులకు ఎలా రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని కేసులు వేయొచ్చు కదా?.. మహిళలను వేధించే ఎంపీలు, ఆడవాళ్ల మధ్యలో డ్యాన్సులు వేసే సీఎంల మీద ఫిర్యాదులు చేయొచ్చు కదా?. . ఓ ఇదంతా అటెన్షన్ కోసం.. మహిళలు, వారి రక్షణ కోసం ఇదంతా చేయలేదు అంటూ చిన్మయి కౌంటర్లు వేసింది. చిన్మయి సహజంగా స్త్రీలపై ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై అవగాహన కల్పిస్తుంటుంది.
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
This website uses cookies.