Sreeja Konidela third marriage news
Sreeja Konidela : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వైవాహిక జీవితం ఏ మాత్రం బాగోలేదు. ఫస్ట్ మ్యారేజ్ బెడిసి కొట్టగా, రెండో పెళ్లి విషయంలో కూడా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. కళ్యాణ్ దేవ్‌తో విడాకులు తీసుకుందని కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు. దీని పై అఫీషియల్ గా మాత్రం ఇద్దరు స్పందించలేదు. అయితే..వారం రోజుల నుండి శ్రీజ మూడో పెళ్ళి వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఆమె తన బెస్ట్ ప్రెండ్ అయిన ఓ కుర్రాడి పెళ్లి చేసుకోబోతుందని సినీ వర్గాలల్లో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది.
దీని పై ఇప్పటికే పలువురు సీనియర్ నటీమణులు స్పందించి…శ్రీజ మూడో పెళ్ళి చేసుకోకపోతేనే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. స్సలు చిరంజీవికి శ్రీజ మూడో పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదట. కానీ, పవన్ కళ్యాణ్ నే దగ్గరుండి ఒప్పించారట. అమ్మాయి సంతోషం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు అంటూ చిరు కి చెప్పి ఒప్పించారని కొందరు గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు. శ్రీజ ఆనందం కోసమే అందరు చిరంజీవి చెప్పినదానికి ఓకే అన్నారట. నవంబరులో పెళ్లి అన్నట్లు మెగా కాంపౌండ్ నుండి వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు రాబోయే పెళ్లి కొడుక్కి చిరంజీవి ఓ కండీషన్ పెట్టాడట.
Chiranjeevi condition to Sreeja Konidela
పెళ్లి చేసుకుని మెగా అల్లుడని పిలిపించుకున్న సరే ఇండస్ట్రీలో హీరోగా మాత్రం వెళ్లడానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయదని ..అలా వెళ్లకూడదని అతడికి ఓ కండిషన్ పెట్టారట చిరు .అందుకు కారణం ఇప్పటికే మెగా హీరోలు ఎక్కువయ్యారు. పెళ్లి చేసుకొని ఆ తర్వాత హీరోగా ట్రై చేయడం వంటివి చేస్తున్నారు. దీనికి ఈ సారి చిరు అంత ఆసక్తిగా లేడట. గత కొన్ని రోజులుగా శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ తో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లు విడాకులు కూడా తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
This website uses cookies.