Home » Entertainment » Chiranjeevi Daughter Sreeja Get To Third Marriage
Entertainment

Sreeja Konidela : శ్రీజ మూడో పెళ్లి అంటూ ఇంటర్ నెట్ లో అతిపెద్ద గాసిప్.. చిరంజీవి సెలెక్ట్ చేసింది ఇతన్నే ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 13, 2022, 4:20 pm
Advertisement

Sreeja Konidela : చిరంజీవి కూతురు శ్రీజ వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లో వస్తూ ఉంటుంది. మొదట శ్రీజ తన ఫ్రెండ్ శిరీష్ భరద్వాజ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లి చిరంజీవి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా శ్రీజ రహస్యంగా పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మను కూడా ఇచ్చింది. అయితే కొద్ది రోజులకే శిరీష్ భరద్వాజ్ నుంచి విడాకులు తీసుకొని తన తండ్రి చెంతకు చేరింది. చాలా కాలం పాటు ఖాళీగా చిరంజీవి ఇంట్లోనే ఉన్నా శ్రీజ ఫ్యామిలీకి సన్నిహితులుగా ఉన్న కళ్యాణ్ దేవ్ ఇచ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు కూడా ఒక కుమార్తె పుట్టింది. అయితే వీళ్ళిద్దరికీ ఏమైందో తెలియదు గానీ గత కొద్దికాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు.

Advertisement

కళ్యాణ్ దేవ్ తన తొలి సినిమా విజేత రిలీజ్ అప్పుడు చిరంజీవి తో పాటు అందరు సోషల్ మీడియాలో ఎంతో ప్రమోట్ చేశారు. ఎప్పుడైతే శ్రీజ కళ్యాణ్ దేవ్ ని దూరం పెట్టిందో ఆ తర్వాత రిలీజ్ అయిన కళ్యాణ్ సినిమాలు ఎవరు చూడలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ జర్నలిస్ట్ మంది రామారావు చెప్పిన మాటలు చూస్తే కళ్యాణ్ శ్రీజను వాడుకొని ఇండస్ట్రీలో హీరోగా ఎదగాలని అనుకున్నాడట. అప్పటికే శ్రీజ ఒక పెళ్లి జరిగి విడాకులు తీసుకొని ఇబ్బందుల్లో ఉందని అలాంటి గొప్ప కుటుంబానికి చెందిన అమ్మాయిని బాగా చూసుకోవాల్సింది పోయి ఆమెను వాడుకొని మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలని అనుకున్నాడని ఈ విషయంలో తప్పంతా కళ్యాణ్ దే అని రామారావు చెప్పారు.

chiranjeevi daughter sreeja get to third marriage

Advertisement

ఇక త్వరలోనే వీరు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారని కూడా రామారావు సూచనలు ఇచ్చేశారు. శ్రీజ మూడో పెళ్లికి కూడా రెడీ అవుతుందని, అయితే శ్రీజకు కాబోయే మూడో భర్త విషయంపై చిరంజీవి కొన్ని కండిషన్లు కూడా పెట్టారని తెలుస్తుంది. శ్రీజకు కాబోయే మూడో భర్త ఎవరైనా ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని, ఆమెను ఏమి ఆశించకుండా ఆమె కోరుకుంది ఇవ్వాలని అందుకు అనుగుణంగా వచ్చే వ్యక్తిని అల్లుడిగా చేసుకోవాలని చిరు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఏదో ఆశించి అల్లుడు కావాలనుకునే వాళ్ళ కంటే తన కూతురుని జాగ్రత్తగా చూసుకునే వారి కోసమే ఈసారి చిరంజీవి వెతుకుతున్నట్లు రామారావు వెల్లడించారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి