
Chiranjeevi : చిరు గొప్పతనం ఇది కదా.. శిరీష్‌ని శ్రీజ పెళ్లి చేసుకున్నాక అంత హుందాగా స్పందించాడా..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఏ విషయంలో అయిన చాలా ఓపికగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి స్పందిస్తూ ఉంటారు. ఆయనని విమర్శించే వారు కూడా చాలా తక్కువ. అయితే స్వయంకృషితో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న చిరంజీవి పరువు మొత్తం తీసింది చిన్న కూతురు శ్రీజ. తన క్లాస్ మేట్ శిరీష్ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకున్న సమయంలో ఈ విషయం టాలీవుడ్‌లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అది పెద్ద సంచలనం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమకి మెగాస్టార్ అయిన చిరంజీవి కూతురు ఇలా చేయడంతో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు తనకు ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉందని చెప్పి శ్రీజ కూడా కంప్లెయింట్ చేయడంతో ఈ విషయం మరింత దుమారం రేపింది.
ఇరవై ఏళ్లు ఎంతో గారాభంగా, అల్లారు ముద్దుగా పెంచిన చేతులు కావడంతో ఆ మానసిక క్షోభ అనుభవిస్తారు. ఈ క్రమంలో కొంత ఆవేశానికి కూడా గురి కావడం సహజమే. చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత చిరంజీవి తొలిసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. కూతురు చేసిన ఘటన గురించి తన మనోభావాన్ని వెల్లడించారు. శ్రీజ చేసిన పని తమకు షాక్‌కి గురి చేసిందని, జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. పేరెంట్స్ గా ఆ బాధ తమకు ఉంటుందని వెల్లడించారు చిరంజీవి. అమ్మ శ్రీజ నువ్వు ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
Chiranjeevi : చిరు గొప్పతనం ఇది కదా.. శిరీష్‌ని శ్రీజ పెళ్లి చేసుకున్నాక అంత హుందాగా స్పందించాడా..!
పిల్లల ఇష్టాఇష్టాలకు మేము ఎప్పుడూ విలువనిచ్చేవాళ్లమే. అయితే మేజర్ అయిన శ్రీజ సడెన్‌గా తీసుకున్న నిర్ణయానికి మేం అంతా షాక్ అయిన మాట నిజమే. కానీ వాస్తవంలోకి వచ్చి ఆలోచించిన తర్వాత శ్రీజ సుఖ సంతోషాలే మాకు ప్రధానం. అదే మాకు ముఖ్యం. మా కుటుంబ సభ్యులందరు అదే కోరుకుంటున్నారు. అమ్మ శ్రీజ నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి. నీ సంతోషమే మా సంతోషం. ఈ సంఘటన పట్ల ఆవేదన చెందిన నా శ్రేయోభిలాషులను ఒక్కటే కోరుకుంటున్నాను. మీ ఆశిస్సులు నా బిడ్డకి కావాలి. అదే ఆమెకి శ్రీరామ రక్ష అని వీడియో విడుదల చేశారు చిరంజీవి. 16 ఏళ్ల క్రితం నాటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కాగా ఇటీవల శ్రీజ మాజీ భర్త శిరీష్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
Ys Sharmila And YS Jagan : రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఏపీ…
Pakistan And India Issue: భారత్ పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు కనిపిస్తున్నాయి. భారత్…
Raghav Chadha : జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో Aam Aadmi Party ఇప్పుడు సంచలన పరిణామాలు…
Indiramma Indlu Phase 2 తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు, సొంతిల్లు లేని వారికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…
Chandrababu and KCR : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఇప్పుడు…
Paytm Gas Cylinder Offer : సామాన్యుడి జేబుకు ప్రతి నెలా చిల్లులు పడుతున్న రోజులివి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల…
Gold Silver Rate 3rd April 2026 పసిడి ప్రియులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్…
Carmeni Selvam Movie Review : బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్…
sharwanand Biker Movie Review : వరుస విజయాలు, విభిన్నమైన కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ హీరో శర్వానంద్.…
Amaravati Farmers : పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు…
Mutton Tilli : చాలామంది మటన్ అంటే కేవలం మాంసం లేదా కాలేయం మాత్రమే తింటారు కానీ మేక శరీరంలో…
Vastu Tips : ప్రతి ఇంట్లో వంటగది అనేది కేవలం ఆహారం తయారు చేసే చోటు మాత్రమే కాదు అది…
This website uses cookies.