Aacharya : ఆచార్య .. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో తెరకెక్కుతున్న 152 వ సినిమా. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ – మాట్నీ మూవీస్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల కి పైగానే ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే నటిస్తుందని అంటున్నారు. యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్ర మెగాస్టార్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేస్తోంది.
chiranjeevi is hurted regarding Aachary
ఇక ఈ సినిమా ని కొరటాల దేవదాయ శాఖలో జరుగుతున్న మోసాల ని చూపించబోతున్నట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే సీన్స్ అభిమానులకి కన్నుల పండుగగా అనిపిస్తాయని అంటున్నారు. ఇక కొరటాల కూడా ఒకే సినిమాలో ఒకే సీన్ లో మెగాస్టార్ ని – మెగా పవర్ స్టార్ ని కలిసి డైరెక్ట్ చేయడం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇంత భారీ కాస్టింగ్ తో రూపొందుతున్న ఆచార్య సినిమాకి పత్యేకంగా వేసిన దేవాలయం టెంపుల్ సెట్ పెద్ద ఎసెట్ అని అంటున్నారు.
ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నది సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడి బ్రహ్మ మణిశర్మ. ఇప్పటికే మోషన్ పోస్టర్ అండ్ టీజర్ కి అదిరిపోయో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. మెగా అభిమానులు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. దాదాపు 10 ఏళ్ళుగా పెద్ద సినిమాలంటూ చేయని మణిశర్మ కి ఇస్మార్ట్ శంకర్ మంచి కం బ్యాక్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత దాదాపు 6 – 7 పెద్ద సినిమాలని కమిటయ్యాడు మణిశర్మ. అందులో ఆచార్య కూడా ఉండగా ఈ సినిమా కి మణిశర్మ అందిస్తున్న మ్యూజిక్ పట్ల మెగాస్టార్ బాగా డిసప్పాయింటెడ్ గా ఉన్నారట. నెక్స్ట్ సినిమాకి ఆయననే తీసుకోవాలని మేకర్స్ అనుకుంటే మెగాస్టార్ మాత్రం వద్దంటే వద్దు అన్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని .. ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.