
Chiranjeevi take a decition about Sreeja Konidela
Sreeja Konidela : సినీ ఇండస్ట్రీలో ఒక్క పెళ్లితో ఆగేలా లేరు.. కొంతమంది సెటబ్రెటీలు.. వారి పిల్లలూ.. ప్రేమించి మరీ పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత విభేదాలు వచ్చి విడిపోవటం కామన్ అయింది. అయితే కనీసం రెండో పెళ్లితోనైనా ఆగుతారా అంటే ఆదీ లేదు.. మూడు.. నాలుగు ఇలా సంఖ్య మారుతూనే ఉంది. ఇక మరికొంతమంది రిలేషన్ షిప్ లో ఉండి కొన్నాళ్లకు గుడ్ బై చెప్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కూడా ఈ లిస్ట్ లో కే వస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అంటున్నాడు. ఇతను ఇప్పటికే సెలబ్రిటీల జీవితాల్లో జరగబోయే విషయాలని ముందుగానే చెప్పేసి సంచలన సృష్టించాడు.
ఇక మెగా కుటుంబంలోనూ నాలుగు పెళ్లిలు చేసుకుంటారని షాక్ ఇచ్చారు. చిరంజీవి కూతురు శ్రీజ, తమ్ముడు పవన్ కల్యాణ్ ఇద్దరి జీవితాల్లోను నాలుగు పెళ్లిలు రాసి ఉన్నాయి బాంబ్ పేల్చాడు. అయితే ఈయన చెప్పినట్లుగానే గత కొన్ని రోజులుగా శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ తోనూ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లు విడాకులు కూడా తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు మరో పెళ్లికి కూడా రెడీ అవుతోందట. ఇప్పటికే ఇద్దరు మొగుళ్లను వదిలేసిన శ్రీజ ఇప్పుడు మూడో భర్త గా తన క్లోజ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందని సినీ వర్గాల్లో టాక్.
Chiranjeevi take a decition about Sreeja Konidela
అయితే ఈ పెళ్లి చిరంజీవికి ఇష్టం లేదట. కానీ పవన్ కల్యాణ్ దగ్గరుండి అన్నను ఓప్పించారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా నవంబరులో వీళ్ల పెళ్లి జరగబోతుందని సమాచారం. దీంతో చిరంజీవి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. తన ఆస్తులను ముగ్గురు బిడ్డలకు సమానంగా వాటలు వేశారట. భవిష్యత్తులో ఎటువంటి గొడవ రాకుండా శ్రీజ మళ్లీ తన భర్తతో విడాకులు తీసుకున్నా.. తను.. పిల్లలు హ్యాపీగా ఉండేలా ఆస్తులు ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. అయితే కొందరు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ శ్రీజ పెళ్లి చేసుకోకపోతేనే బెటర్ అన్న సజీషన్స్ కూడా ఇస్తున్నారట. ఏదేమైనా శ్రీజ చిరంజీవి పరువు తీస్తోందంటూ మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.