Ali : ఆలీ అల్లుడు డాక్టరే కాదట .. బయటపడ్డ అసలు నిజం.. మరీఇంత మోసమా !

Ali : తెలుగు పరిశ్రమలో కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో పెద్ద పొజిషన్ కి చేరుకున్నాడు. మొదటగా సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత మెల్ల మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ పాపులర్ కమెడియన్ పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో కమెడియన్ బ్రహ్మానందం తర్వాత ఆలీ పేరే ఎక్కువ వినిపిస్తుంది. అంతేకాకుండా ఎవరు ఊహించని విధంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తనదైన శైలిలో ముందుకు వెళుతూ పాలిటిక్స్

లో కూడా మంచి పేరును సంపాదించుకుంటున్నాడు.అయితే ఇటీవలే ఆలీ పెద్ద కూతురు వివాహం జరిగింది. ఇక ఆలీ తన కూతురు పెళ్లి కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేశాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తన అల్లుడు డాక్టర్ అని, డబ్బు పరంగా పెద్ద సౌండ్ పార్టీ అంటూ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆలీతో సరదాగా షో ఫైనల్ ఎపిసోడ్ కి సుమ హోస్టుగా ఆలీ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ విడుదల అయింది. ఈ క్రమంలో ఆలీని సుమా మీ అల్లుడు డాక్టర్ కదా అని అడిగాడు.

Comedian Ali son-in-law is not a doctor but the real truth that came out

దానికి బదులుగా ఆలీ మా అల్లుడు రోబోటిక్ ఇంజనీర్ అని చెప్పాడు. అయితే అతని నాన్న, అన్న,వదిన, చెల్లి, బావ డాక్టర్స్ అని నా అల్లుడు మాత్రం రోబోటిక్ ఇంజనీర్ అని చెప్పుకొచ్చాడు. అలాగే నా అల్లుడు మనసున్న వ్యక్తి అని, అందుకే మేము మా కూతురిని ఇచ్చామని అంతేకానీ వాళ్ళ డబ్బును చూసి మేము ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఆలీ అల్లుడు డాక్టర్ కాదనే వార్తలకు పుల్ స్టాప్ పడ్డది. ఏది ఏమైనా సరే ఆలీ తన కూతురికి మంచి వ్యక్తిని ఇచ్చి వివాహం చేశాడని అందరూ అంటున్నారు.

Recent Posts

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

4 hours ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

6 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

8 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

9 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

10 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

11 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

12 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

14 hours ago