Home » Entertainment » Crazy News About Big Boss 6 Telugu Contestants
Entertainment

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్‌గా శ్రీహాన్.. సిరి, షణ్ముక్‌లకు షాక్..!

Authored By
mallesh
The Telugu News | Published on: February 2, 2022, 5:30 pm
Advertisement

Big Boss 6 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ గత సీజన్స్ తో పోల్చితే చాలా భిన్నంగా జరిగింది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేశారు. ముఖ్యంగా సిరి హన్మంత్, షణ్ముక్ జస్వంత్ ల మధ్య జరిగిన ఎపిసోడ్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరుగుతుంద. త్వరలో ‘బిగ్ బాస్’సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్ స్టార్ట్ కాబోతున్నదని వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా సిరి హన్మంత్, షణ్ముక్ జస్వంత్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇకపోతే సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ రాబోతున్నాడని వార్తలొస్తున్నాయి.

Advertisement

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ గా వీజే సన్నీ నిలవగా, రన్నరప్ గా షణ్ముక్ నిలిచాడు. ఇకపోతే షణ్ముక్ జస్వంత్ కు దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. సిరి హన్మంత్ తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ను కలిసిందది. ఇటీవల వారిరువురు కలిసి దిగిన ఫొటో ఒకటి దానిని షేర్ చేసింది. దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడ పెట్టింది. మీకు ఓ విషయం చెప్తాను అని సిరి హన్మంత్ చెప్పడంతో నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. సిరి హన్మంత్, శ్రీహాన్ మాట్లాడుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి.

crazy news about big boss 6 telugu contestants

Advertisement

Bigg Boss 6 Telugu : దీప్తి సునయన దారిలో సిరి హన్మంత్..!

ఈ క్రమంలోనే దీప్తి సునయన మాదిరిగానే సిరి హన్మంత్ కూడా శ్రీహాన్ కు బ్రేకప్ చెప్పేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే, అఫీషియల్ గా సిరి హన్మంత్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇకపోతే చాలా మంది నెటిజన్లు ఇప్పటికే చాలా సార్లు ఈ విషయం తెలిపారు. దీప్తి సునయన, యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ విడిపోవడానికి ప్రధాన కారణం సిరి హన్మంతేనని కామెంట్స్ చేశారు. అయితే, షణ్ముక్ జస్వంత్ మాత్రం సిరి హన్మంత్ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఇప్పటికీ పేర్కొంటుండటం గమనార్హం.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి