Samantha : రాజ్ నిడిమోరుతో అఫీషియల్ రిలేషన్.. త్వరలోనే సమంత రెండో పెళ్లి
Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. రెగ్యులర్‌గా తన వర్కవుట్స్, ఫిట్‌నెస్ రూటీన్, మోటివేషన్ వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
Samantha : రాజ్ నిడిమోరుతో అఫీషియల్ రిలేషన్.. త్వరలోనే సమంత రెండో పెళ్లి
సమంత – దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య పెరుగుతున్న క్లోజ్ నెస్ ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సిటాడెల్, ది ఫ్యామిలీ మేన్ వంటి వెబ్ సిరీస్‌లను డైరెక్ట్ చేసిన రాజ్‌తో సమంత గత కొన్ని నెలలుగా అత్యంత దగ్గరగా ఉంటోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం, ‘శుభం’ సినిమా విజయోత్సవ వేడుకల్లో సమంత పక్కనే రాజ్ కనిపించడం ఇవన్నీ ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి.
వీరి మధ్య సంబంధంపై వచ్చిన పుకార్లను ఇద్దరూ కొంతమేర ఖండించినా, రాజ్ భార్య తరచూ “నమ్మకం, ప్రేమ, రిలేషన్‌షిప్” వంటి విషయాలపై షేర్ చేస్తున్న పోస్టులు మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాదిలోనే తమ బంధాన్ని సమంత – రాజ్‌లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. నిజం ఏమిటో మాత్రం తెలియాలంటే మరో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
This website uses cookies.