Categories: EntertainmentNews

Balakrishna Dabidi Dibidi Song : డాకు మహారాజ్ సాంగ్.. ఈ ట్రోల్స్ అస్సలు ఊహించలేదే…!

Balakrishna Dabidi Dibidi Song  : నందమూరి బాలకృష్ణ Balakrishna ఓ పక్క పొలిటికల్ గా తన దూకుడు చూపిస్తూనే హీరోగా వరుస విజయాలతో అదరగొట్టేస్తున్నాడు. ప్రతుతం బాలకృష్ణ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్, Urwasi Rautela ఊర్వశి రౌతెలా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా థర్డ్ సాంగ్ కూడా రీసెంట్ గా రిలీజైంది.

డాకు మహారాజ్ Daaku Maharaaj , నుంచి మూడో సాంగ్ గా దబిడి దిబిడి అంటూ వచ్చేసింది. ఈ సాంగ్ ని శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఐతే ఈ కంపోజింగ్ లో ఒక స్టెప్ చాలా అసభ్యకరంగా ఉంది. ఊర్వశి రౌతెలా తో బాలయ్య డ్యాన్స్ చేస్తూ ఆమె బెండ్ అయితే అలా ఆమెను కొడుతూ ఉంటాడు. ఐతే ఈ స్టెప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

Balakrishna Dabidi Dibidi Song : డాకు మహారాజ్ సాంగ్.. ఈ ట్రోల్స్ అస్సలు ఊహించలేదే..!

Balakrishna Dabidi Dibidi Song ఈమధ్య రొటీన్ స్టెప్స్..

ఓ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఇలా బాలకృష్ణ ఇలా ఎలా చేస్తారని అంటున్నారు యాంటీ ఫ్యాన్స్. అంతేకాదు ఈ సాంగ్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కి డ్యాన్స్ లో గుజ్జు అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎన్నో సాంగ్స్ కి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన శేఖర్ మాస్టర్ ఈమధ్య రొటీన్ స్టెప్స్ ఇస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి.

బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో ఈ Dabidi Dibidi సాంగ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నా సరే సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. యాంటీ ఫ్యాన్స్ కూడా ఇదే దొరికింది ఛాన్స్ అన్నట్టుగా ఆ సాంగ్ ని మరింత ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ పై వస్తున్న ఈ ట్రోల్స్ కి చిత్ర యూనిట్ రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. Balakrishna, Daku Maharaj, Dabidi Dibidi Song, Thaman,

Recent Posts

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

18 minutes ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

1 hour ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

2 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

3 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

4 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

5 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

5 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

6 hours ago