deepika padukone stunning looks
Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా సత్తా చాటింది. చివరిగా ఈ అమ్మడు గేహ్రియాన్ సినిమాతో పలకరించింది. షకున్ బత్రా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సుమిత్ రాయ్ కథ అందించారు. కరణ్ జోహర్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మించింది. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాలు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కెలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో దీపిక తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది.
అయితే ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కు హాజరైన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే రోజుకో అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తోంది భారతీయ స్త్రీగా చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఎరుపు రంగు డ్రెస్‌లో ఎద అందాలని చూపిస్తూ గ్లామర్ షో పిచ్చెక్కించింది. అమ్మడి క్యూ్ అందాలు చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం దీపికా స్టన్నింగ్ లుక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి. ఈ అమ్మడి క్యూట్ లుక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.2017 నుంచి కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతోందీ బాలీవుడ్ బ్యూటీ,
deepika padukone stunning looks
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇటీవల ఫ్రాన్స్ లో ప్రారంభమైన 75వ వార్షిక కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ నెల 17 నుండి 28 వరకు ఫ్రాన్స్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ గ్లోబల్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో గల ఓ కన్వెన్షన్ సెంటర్ పలైస్ డెస్ లో ఈ ఈవెంట్ బ్రహ్మండగా కొనసాగుతోంది. ఈ గ్లోబల్ ఈవెంట్ కు జూరీ మెంబర్ గా రెండు రోజుల ముందే హాజరైంది దీపికా. అంతకు ముందు యూఎస్ లో ఓ బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. ఇదిలా ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ గా మొన్నటిదాకా జాన్వి కపూర్, కియరా అద్వానిల పేర్లు వినపడగా ఇప్పుడు ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వినపడుతుంది.బాలీవుడ్ లో దీపిక క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.